దేశంలో జాతీయ పార్టీలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు కేసీఆర్. దేశంలో 24 గంటలు కరెంట్ ఇచ్చే ప్రభుత్వం తమదేనన్నారు. దేశాన్ని పెడదారి పట్టించిన ఘనత కాంగ్రెస్, భాజపాకు దక్కుతుందని దుయ్యబట్టారు.
దేశంలో జాతీయ పార్టీలు ఉన్నాయా?: కేసీఆర్ - parlament
కొంతమంది మాట్లాడుతున్నారు.. 16 ఎంపీలు గెలిచి ఏం చేస్తావని ప్రశ్నిస్తున్నారు? మీరు గెలిచి దేశానికి ఏం చేశారని నేను అడుగుతున్నాను. ---- ముఖ్యమంత్రి కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్