ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడటం ఎంతో ప్రత్యేకమైందని పేసర్ ఇషాంత్ శర్మ అన్నాడు. తన క్రికెట్ జర్నీ మొదలైన చోటుకే తిరిగి రావడం ఆనందంగా ఉందన్నాడు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి సొంత జట్టుకు అతడు ఆడటం ఇదే మొదటిసారి.
ఇప్పటివరకు ఐపీఎల్లో దక్కన్ ఛార్జర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్, రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున పేసర్‌గా బాధ్యతలు నిర్వహించాడు.
.@ImIshant reveals how special it is to return to his home ground after 12 long years ❤
— Delhi Capitals (@DelhiCapitals) March 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Toh aaiye Kotla, aur dekhiye unki dhuandaar bowling. Tickets 👉 https://t.co/9GU5cv1u2O#ThisIsNewDelhi #DelhiCapitals pic.twitter.com/KdfKERRIMU
">.@ImIshant reveals how special it is to return to his home ground after 12 long years ❤
— Delhi Capitals (@DelhiCapitals) March 15, 2019
Toh aaiye Kotla, aur dekhiye unki dhuandaar bowling. Tickets 👉 https://t.co/9GU5cv1u2O#ThisIsNewDelhi #DelhiCapitals pic.twitter.com/KdfKERRIMU.@ImIshant reveals how special it is to return to his home ground after 12 long years ❤
— Delhi Capitals (@DelhiCapitals) March 15, 2019
Toh aaiye Kotla, aur dekhiye unki dhuandaar bowling. Tickets 👉 https://t.co/9GU5cv1u2O#ThisIsNewDelhi #DelhiCapitals pic.twitter.com/KdfKERRIMU
నా వరకు వస్తే ఫిరోజ్ షా కోట్లా మైదానం కాదు. అండర్-17లో ఆడినప్పటి నుంచి నాకు ఇక్కడెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. నేనే కాదు మరెందరో నాలాంటి క్రికెటర్స్ ఇక్కడి నుంచే కెరీర్ మొదలు పెట్టి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు --ఇషాంత్ శర్మ, భారత జట్టు బౌలర్
గతేడాది జైపూర్‌లో జరిగిన ఐపీఎల్ వేలంలో ఒక కోటి 10 లక్షల రూపాయలకు దిల్లీ జట్టు...ఇషాంత్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు 76 మ్యాచ్‌లాడి 58 వికెట్లు తీశాడీ బౌలర్.
మార్చి 24న తన తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌తో తలపడునుంది దిల్లీ క్యాపిటల్స్.