ETV Bharat / briefs

అమెరికాలో రోడ్డు ప్రమాదం... హైదరాబాద్ వాసి మృతి

అమెరికాలో జరిగిన రోడ్డుప్రమాదంలో హైదరాబాద్ వాసి మృతి చెందాడు. వాసిం అనే యువకుడు వెళ్తున్న కారును మరోకారు ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగినట్లు ఎంబీటీ అధికార ప్రతినిధి తెలిపారు.

author img

By

Published : Jun 25, 2019, 6:00 AM IST

Updated : Jun 25, 2019, 7:13 AM IST

అమెరికాలో రోడ్డు ప్రమాదం... హైదరాబాద్ వాసి మృతిరోడు ప్రమాదంలో వాసిం మృతి
road_accident
అమెరికాలో రోడ్డు ప్రమాదం... హైదరాబాద్ వాసి మృతిరోడు ప్రమాదంలో వాసిం మృతి

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మలక్​పేట నియోజకవర్గం చంచల్​గూడకు చెందిన యువకుడు వాసిం దుర్మరణం చెందాడు. అమెరికాలోని శాన్​ఫ్రాన్సిస్కో బే వ్యూ దగ్గరలోని పౌల్​ అవెన్యూ వద్ద ఆదివారం తెల్లవారుజామున వాసిం వెళ్తున్న కారును మరో కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో వాసిం అక్కడికక్కడే మృతి చెందాడు. మరోవ్యక్తి కూడా మృతి చెందినట్లు ఎంబీటీ అధికార ప్రతినిధి అమ్మదుల్లా ఖాన్ తెలిపారు. మృతదేహాన్ని భారత్​కు రప్పించేందుకు సహాయం చేయాలని విదేశాంగ శాఖ మంత్రిని కుటుంబసభ్యులు కోరుతున్నారు.

ఇవీ చూడండి: మహానగరంలో మాయ మందు

TG_NLG_63_24_VARSHAM_AV_C14 రిపోర్టర్ - సతీష్ శ్రీపాద సెంటర్ - భువనగిరి జిల్లా - యాదాద్రి భువనగిరి సెల్ - 8096621425 యాంకర్ : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి, బీబీనగర్, వలిగొండ మండలాల్లో ఈరోజు సాయంత్రం భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయం అయ్యాయి.భువనగిరి పట్టణంలో ఎండ కాస్తున్నపిటికీ వర్షం కురిసింది. చూపరులను ఆకర్షించింది. భువనగిరి బస్ స్టేషన్ ప్రాంగణంలో నీళ్లు నిలిచిపోయి వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. జిల్లా లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు తో ఈదురుగాలులు వీచాయి. పెద్దగా ఆస్తి నష్టం సంభవించలేదు.
Last Updated : Jun 25, 2019, 7:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.