ETV Bharat / briefs

ఆయన వ్యాఖ్యలపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం - congress

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై భట్టి విక్రమార్క స్పందించారు. ఈ అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

bhatti-on-komatireddy
author img

By

Published : Jun 16, 2019, 3:15 PM IST

తెరాసకు భాజపా ప్రత్యామ్నాయమం అనేది ఒక భ్రమనేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ ద్వారానే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నేరవేరుతాయని పేర్కొన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భట్టి స్పందించారు. ఈ అంశంపై పార్టీలో అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని భట్టి తెలిపారు.

'తెరాసకు భాజపా ప్రత్యామ్నాయమం అనేది ఒక భ్రమ'

ఇదీ చూడండి: కాళేశ్వరం ప్రారంభానికి రావొద్దని జగన్​కు భట్టి లేఖ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.