ETV Bharat / briefs

ఆమె భద్రతే ప్రధానం...

ఆమె భద్రంగా ఉంటేనే ఇల్లు సురక్షితంగా ఉంటుంది. ఇల్లు సురక్షితంగా ఉంటేనే సమాజం, రాష్ట్రం క్షేమంగా ఉంటాయి అనేది తెలంగాణ పోలీస్ విధానం. అందుకే మహిళల భద్రతను ప్రధాన అంశంగా పరిగణిస్తున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.

షి-టీమ్స్‌ బృందాలు రాష్ట్రంలో మహిళల అభిమానాన్ని చూరగొన్నాయి : డీజీపీ
author img

By

Published : Mar 16, 2019, 10:25 PM IST

రేపు "వియ్‌ ఆర్‌ వన్‌" పేరుతో నెక్లెస్‌రోడ్డులో 10కె, 5కె, 2కె పరుగు : డీజీపీ
రేపు "వియ్‌ ఆర్‌ వన్‌" పేరుతో నెక్లెస్‌రోడ్డులో షీ-టీమ్స్‌ బృందాల ఆధ్వర్యంలో 10కె, 5కె, 2కె పరుగు నిర్వహించనున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. మహిళా భద్రత విషయంలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని డీజీపీ కితాబిచ్చారు. షి-టీమ్స్‌ బృందాలు రాష్ట్రంలో మహిళల అభిమానాన్ని చూరగొన్నాయని ఆనందం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి :తెరాసలోకి 21 మంది సర్పంచులు

రేపు "వియ్‌ ఆర్‌ వన్‌" పేరుతో నెక్లెస్‌రోడ్డులో 10కె, 5కె, 2కె పరుగు : డీజీపీ
రేపు "వియ్‌ ఆర్‌ వన్‌" పేరుతో నెక్లెస్‌రోడ్డులో షీ-టీమ్స్‌ బృందాల ఆధ్వర్యంలో 10కె, 5కె, 2కె పరుగు నిర్వహించనున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. మహిళా భద్రత విషయంలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని డీజీపీ కితాబిచ్చారు. షి-టీమ్స్‌ బృందాలు రాష్ట్రంలో మహిళల అభిమానాన్ని చూరగొన్నాయని ఆనందం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి :తెరాసలోకి 21 మంది సర్పంచులు

Intro:FILENAME: TG_KRN_32_16_PARLAMENT_ENNIKALAPI_IG_SAMAVESHAM_AVB_C7, A.KRISHNA, RAMAGUNDAM, PEDDAPALLI(DIST)9394450191
యాంకర్ :రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద పెళ్లి పార్లమెంట్ పరిధిలో జరిగే ఎన్నికల్లో అధికారులు సమర్థవంతంగా పనిచేసి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని నార్త్ జోన్ ఐజి నాగిరెడ్డి అన్నారు
వాయిస్ ఓవర్ : పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్ టి పి సి మిలీనియం హాలు లో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని రామ గుండం కమిషనరేట్ పరిధిలో పోలీస్ అధికారులతో పాటు ఉ నోడల్ అధికారులతో నార్త్ జోన్ ఐజి వై నాగిరెడ్డి పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు రామగుండం కమిషనరేట్ పరిధిలో లో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరపడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు రామగుండం ఇంటర్ స్టేట్ సరిహద్దుల తో కలిసి ఉంది మహారాష్ట్ర సరిహద్దులో ఎక్కడ కూడా మావోయిస్టుల కదలికలు ప్రభావం లేకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు ఉపయోగించుకునే విధంగా వారికి కావాల్సిన చర్యలను చేపడుతున్నామని అన్నారు గత ఎన్నికల్లో నిర్వహించిన అసెంబ్లీ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించా మా న్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని నాగిరెడ్డి తెలిపారు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు ముఖ్యంగా ఎన్నికల సమయంలో లో ప్రజల ను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఎవరైనా పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చూపించారు ప్రతిరోజు వాహన తనిఖీలు నిర్వహించాలని అధికారులకు సూచించారు సమావేశంలో నార్త్ జోన్ ఐజి నాగిరెడ్డి తో పాటు కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్ కుమార్ రామగుండం కమిషనర్ వి సత్యనారాయణ పెద్దపెళ్లి కలెక్టర్ శ్రీ దేవసేన జగిత్యాల ఎస్పీ సింధు శర్మతో పాటు తో పాటు ఆయా జిల్లాల పోలీసు అధికారులు డీసీపీలు ఏసీపీలు నోడల్ అధికారులు పాల్గొన్నారు
బైట్: 1). నాగిరెడ్డి నార్త్ జోన్ ఐజి


Body:యాహూ


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.