ETV Bharat / briefs

మూతపడిన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం - Fire Accident In Closed indurstry At Nandigama

రంగారెడ్డి జిల్లా నందిగామలో మూతపడిన గాజు పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగింది.

మూతపడిన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
author img

By

Published : May 13, 2019, 8:10 PM IST

రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రానికి సమీపంలో గల శీతల్ రిఫరెన్సెస్ అనే పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రెండేళ్ల క్రితమే గాజు వస్తువులు తయారుచేసే ఈ పరిశ్రమ మూతపడింది. కాగా సోమవారం ఉన్నట్టుండి ఈ పరిశ్రమలో మంటలు చేలరేగాయి. ఇందులో ఉన్న మిషన్లను తొలగించే క్రమంలో విద్యుత్ ప్రమాదం జరిగి మంటలు చెలరేగినట్లు తెలుస్తుంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినా భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. నష్టం ఏ మేరకు జరిగిందన్నది అంచనా వేయవలసి ఉంది. ఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మూతపడిన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

ఇవీ చూడండి: 'పూరం' వేడుకతో జనసంద్రంగా కేరళ త్రిస్సూర్​

Intro:మూతపడిన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

Body:రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని నందిగామ మండల కేంద్రానికి సమీపంలో గల శీతల్ రిఫరెన్సెస్ అనే పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రెండేళ్ల క్రితమే గాజు వస్తువులు తయారుచేసే ఈ పరిశ్రమ మూతపడింది. కాగా సోమవారం ఉన్నట్టుండి e పరిశ్రమలో లో మంటలు లేచాయి. ఇందులో ఉన్న మిషన్లను తొలగించే క్రమంలో లో విద్యుత్ ప్రమాదం జరిగి మంటలు రేగినట్లు తెలుస్తుంది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తి నష్టం పెద్ద ఎత్తున జరిగినట్లు స్పష్టమవుతుంది. అయితే నష్టం ఏ మేరకు జరిగిందన్నది అంచనా వేయవలసి ఉంది.

Conclusion:ప్రమాద విషయం తెలియడంతో అగ్నిమాపక దళం అక్కడికి చేరుకొని మంటలు ఆర్పారు. సంఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.