ETV Bharat / briefs

లేడీ గెటప్​లో ఉన్నా.. కేడీని పట్టేశారు! - mask_thief

బ్రెజిల్​లో ఓ దొంగ... పోలీసులకే సినిమా చూపించబోయి విఫలమయ్యాడు. అక్రమంగా మత్తుపదార్థాలు తరలించే ఆ కేడీ.. లేడీ గెటప్​లో పోలీసుల కళ్లుగప్పే ప్రయత్నం చేసి దొరికిపోయాడు.

లేడీ గెటప్​లో ఉన్నా.. కేడీని పట్టేశారు!
author img

By

Published : Aug 5, 2019, 10:47 AM IST

లేడీ గెటప్​లో ఉన్నా.. కేడీని పట్టేశారు!
బ్రెజిల్​ రియో డీ జెనీరోలో వేషం మార్చుకుని పారిపోయేందుకు ప్రయత్నించిన డ్రగ్స్​ స్మగ్లర్​ పోలీసులకు చిక్కాడు.. అచ్చం అమ్మాయిలా ఉన్నా బ్రెజిల్​ పోలీసులకు ఎక్కడో అనుమానం కలిగింది. వెంబడించి మరీ పట్టుకున్నారు. వేషాన్ని తీయమని ఆజ్ఞాపించారు. తలపై పెట్టుకున్న విగ్​, మొహానికి ధరించిన మాస్క్​ను తీశాడు. ఇంకేముంది మీసం లేని మగాడిగా తేలింది. స్మగ్లర్​ నిజస్వరూపం బయటపడింది.

పోలీసులు మొదట గెరిసినో జైలు నుంచి తప్పించుకున్న నేరస్థుడిగా అనుమానించారు. కానీ మాస్క్​ తీశాక రెడ్​ కమాండ్​ నేర సంస్థకు చెందిన 'బైక్సినో' అలియాస్​' క్లావినో డ సిల్వ'గా గుర్తించి పోలీసులు ఖంగు తిన్నారు.

ఇదీ చూడండి:పోలీసులనే ముప్పుతిప్పలు పెట్టిన మహిళ

AP Video Delivery Log - 0400 GMT News
Monday, 5 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0324: SKorea Military AP Clients Only 4223648
SKorea to review military ties with Japan
AP-APTN-0257: Syria Aleppo AP Clients Only 4223647
Aleppo's old market coming back to life
AP-APTN-0252: New Zealand NATO No access New Zealand 4223646
NATO Sec Gen visits scene of NZ mosque attack
AP-APTN-0248: HKong Protests Lam AP Clients Only 4223645
Lam: protests push HK into dangerous situation
AP-APTN-0243: Egypt Explosion AP Clients Only 4223644
Egypt car crash sparks deadly explosion
AP-APTN-0230: US TX El Paso Victim Family AP Clients Only/Part Mandatory Credit 4223639
Mother gave life for her baby says El Paso family
AP-APTN-0211: US White House Fence Raising AP Clients Only 4223643
White House fence project obscures tourists’ view
AP-APTN-0207: US OH Shooting Presser 2 Must credit "WKEF/WRGT"/No access Dayton market/No access by US broadcast networks/No re-sale, no re-use or archive 4223631
Police: Ohio shooter had 100-round magazine
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.