ధోనీ జీవితంలో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదురైన సంఘటనలు త్వరలో డాక్యుడ్రామాగా స్మార్ట్ తెరపై కనువిందు చేయనుంది. ‘రోర్ ఆఫ్ ది లయన్’ పేరుతో ‘హాట్‌స్టార్’ సంస్థ ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకొస్తోంది.
Watch how @msdhoni and a bunch of men in yellow jerseys wrote one of India's greatest comeback stories. #HotstarSpecials is proud to present #RoarOfTheLion. Trailer out. pic.twitter.com/nkWpV1EPnl
— Hotstar Specials (@HotstarSpecials) March 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Watch how @msdhoni and a bunch of men in yellow jerseys wrote one of India's greatest comeback stories. #HotstarSpecials is proud to present #RoarOfTheLion. Trailer out. pic.twitter.com/nkWpV1EPnl
— Hotstar Specials (@HotstarSpecials) March 10, 2019Watch how @msdhoni and a bunch of men in yellow jerseys wrote one of India's greatest comeback stories. #HotstarSpecials is proud to present #RoarOfTheLion. Trailer out. pic.twitter.com/nkWpV1EPnl
— Hotstar Specials (@HotstarSpecials) March 10, 2019
- ‘హాట్‌స్టార్ స్పెషల్స్’లో భాగంగా దీన్ని ఈ నెల 20 నుంచి ప్రసారం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఓ టీజర్ ఈ మధ్యే విడుదలైంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో ఈ షో వీక్షించవచ్చు. మిస్టర్కూల్ సహనిర్మాతగా వ్యవహరించడం విశేషం.
గతంలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ నటించిన బాలీవుడ్ చిత్రం ‘ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’ వెండితెరపై మంచి పేరు సంపాదించుకొంది.
- ఇవీ చూడండి-->షాపింగ్మాల్లో సమంత ఏం చేసింది.??