ETV Bharat / briefs

'లోక్​సభలో మోదీ- రాజ్యసభలో థావర్​ చంద్​' - Thaawar Chand Gehlot

పార్లమెంటరీ పార్టీ కార్యనిర్వాహక కమిటీ సభ్యులను ప్రకటించింది భాజపా. లోక్​సభాపక్షనేతగా ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభాపక్ష ఉపనాయకుడిగా రాజ్‌నాథ్‌ సింగ్‌, రాజ్యసభాపక్ష నేతగా థావర్‌చంద్ గహ్లోత్‌, రాజ్యసభాపక్ష ఉపనేతగా పీయూష్​ గోయల్​​ను ఎంపిక చేసింది.

లోక్​సభలో మోదీ- రాజ్యసభలో థావర్​ చంద్
author img

By

Published : Jun 12, 2019, 6:52 PM IST

పార్లమెంటరీ పార్టీ నూతన కార్యనిర్వాహక కమిటీని ప్రకటించింది భాజపా. లోక్​సభా పక్షనేతగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరిస్తారు. లోక్​సభాపక్ష ఉపనేతగా రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ను ఎంపిక చేసింది కమలదళం.

కేంద్రమంత్రి థావర్​ చంద్​ గహ్లోత్​ రాజ్యసభా పక్షనేతగా, పీయూష్ గోయల్​ రాజ్యసభాపక్ష ఉపనేతగా వ్యవహరించనున్నారు. భాజపా సీనియర్​ నేత అరుణ్​ జైట్లీ స్థానాన్ని గహ్లోత్​తో భర్తీ చేశారు.

అమేఠీలో రాహుల్ గాంధీపై ఘన విజయం సాధించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి భాజపా పార్లమెంటరీ పార్టీ కార్యనిర్వాహక కమిటీలో చోటు కల్పించారు.

సంజయ్​ జైశ్వాల్​ను పార్టీ చీఫ్ విప్​గా నియమించింది భాజపా. తొలిసారి ముగ్గురు మహిళా ఎంపీలను విప్​లుగా ఎంపిక చేసింది. వివిధ రాష్ట్రాలకు చెందిన మొత్తం 15 మంది ఎంపీలకు విప్​లుగా బాధ్యతలు అప్పగించింది.

నితిన్​ గడ్కరీ, రవిశంకర్​ ప్రసాద్​, అర్జున్​ ముండా, నరేంద్ర సింగ్​ తోమర్​, జువల్ ఒరమ్​లను పార్లమెంటరీ పార్టీ కార్యనిర్వాహక​ కమిటీలోకి తీసుకుంది భాజపా.

రాజ్యసభ ఎంపీలు జేపీ నడ్డా, ఓమ్​ ప్రకాశ్​ మాథుర్​, నిర్మలా సీతారామన్​, ధర్మేంద్ర ప్రధాన్​, ప్రకాశ్​ జావడేకర్​ కమిటీలో ఉన్నారు.

జూన్ 16న భాజపా పార్లమెంటరీ పార్టీ కార్యనిర్వాహక​ కమిటీ తొలి సమావేశం జరగనుంది.

ఇదీ చూడండి: పాక్​ మీదగా ప్రధాని వెళ్లరు: విదేశాంగ శాఖ

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Moscow, 12 June, 2019
1. Various of protest
2. Alexey Navalny, Russian opposition leader, being detained
3. Bus with detainees
4. Protesters inside cordoned off area
5. Policemen blocking route
6. Various of arrests and press filming arrests
7. Children crying
8. Journalist being arrested
9. Protesters chanting: "It is our city! It is our city!"
10. Woman being put in police bus
STORYLINE:
About 100 demonstrators have been detained in central Moscow following an unauthorized march against police abuse in the wake of the high-profile detention of a Russian journalist.
The rally comes a day after the stunning high-level police decision to drop charges against Ivan Golunov, who was charged last week with drug dealing.
After the public protest, which included three of Russia's most respected newspapers, the case was dropped on Monday for lack of evidence.
Police claimed to have found drugs in Golunov's apartment.
The OVD-Info group that monitors political arrests said more than 100 people were detained at the march, including opposition leader Alexei Navalny.
Navalny is the most prominent foe of Russian President Vladimir Putin.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.