ETV Bharat / briefs

భాజపా చరిత్రలో ఈసారే అత్యధిక స్థానాల్లో పోటీ - Election

ఈ సార్వత్రిక ఎన్నికల్లో 437 లోక్​సభ స్థానాల్లో భాజపా పోటీకి దిగుతోంది. పార్టీ చరిత్రలో ఇదే అత్యధికం. కొన్ని రాష్ట్రాల్లో మిత్రపక్షాలు భాజపాను వీడిపోవడం కూడా ఇందుకు ఓ  కారణం. కాంగ్రెస్​ మాత్రం 2014 ఎన్నికల కంటే ఈసారి తక్కువ స్థానాల్లో పోటీకి దిగనుంది.

భాజపా లోక్​సభ ఎన్నికల్లో పోటీ
author img

By

Published : Apr 25, 2019, 5:26 AM IST

Updated : Apr 25, 2019, 9:19 AM IST

సార్వత్రిక ఎన్నికల్లో 437 లోక్​సభ స్థానాల్లో భాజపా పోటీ

భారతీయ జనతా పార్టీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆ పార్టీ ఈ ఎన్నికల్లో 437 లోక్​సభ స్థానాల్లో అభ్యర్థులను పోటీకి నిలబెట్టింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రం 2014 కంటే తక్కువ స్థానాల్లో పోటీకి దిగుతోంది.

2014లో 427 లోక్​సభ స్థానాల్లో బరిలోకి దిగింది భాజపా. వాటిలో 282 స్థానాల్లో గెలుపొందింది. ఆ ఎన్నికల్లో 450 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్​ కేవలం 44 సీట్లను సాధించగలిగింది.

2014 తర్వాత దేశంలోని చాలా ప్రాంతాలకు పార్టీని విస్తరించామని భాజపా భావిస్తోందని, అందుకే కాంగ్రెస్​ కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో మిత్రపక్షాలతో పొత్తు పెట్టుకుంది భాజపా. అయితే ఈ సారి ఆ రాష్ట్రాల్లో ఎలాంటి పొత్తులు లేవు. అన్ని స్థానాల్లోకి ఒంటరిగానే బరిలోకి దిగుతోంది.

2014 కంటే ఈ ఎన్నికలకు ఎక్కువ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్​ పార్టీ తక్కువ స్థానాల్లో పోటీకి దిగనుంది. గత ఎన్నికల్లో కర్ణాటకలో అన్ని స్థానాల్లో పోటీ చేసింది హస్తం పార్టీ. ఈసారి జేడీఎస్​తో పొత్తు పెట్టుకుంది. బిహార్​లోనూ కొత్త మిత్రులతో కూటమి కట్టింది కాంగ్రెస్​.

SNTV Consumer Ready Prospects
24th-26th April, 2019.
Here are the Consumer Ready stories you can expect over the coming days.
++ CLIENTS PLEASE NOTE: Expect additional content on an ad-hoc basis in relation to breaking stories throughout the week ++
24th April, 2019.
SOCCER: Manager reactions following selected Premier League fixtures.
Wolverhampton Wanderers v Arsenal
Manchester United v Manchester City
SOCCER: Real Madrid prepare to face Getafe in La Liga.
SOCCER: Highlights from the Dutch Eredivisie, NAC Breda v Feyenoord.
SOCCER: Werder Bremen v Bayern Munich in the DFB-Pokal Cup semi-finals.
SOCCER: Reaction after Atletico Madrid v Valencia in La Liga.
SOCCER: Selected AFC Champions League match highlights
TENNIS: Highlights from the ATP World Tour 500 Barcelona Open in Barcelona, Spain.
TENNIS: Highlights from the WTA Tennis Grand Prix in Stuttgart, Germany.
25th April, 2019.
SOCCER: Selected Premier League managers speak ahead of latest fixtures.
SOCCER: Borussia Dortmund get set to host Schalke in the Bundesliga.
SOCCER: Highlights from the Dutch Eredivisie, Willem II v PSV Eindhoven.
SOCCER: Reaction after Getafe v Real Madrid in La Liga.
SOCCER: Australian A-League, Robbie Fowler's Brisbane Roar v Adelaide United.
SOCCER: Andres Iniesta talks about the recent sacking of his head coach at Vissel Kobe and what lies ahead for the club.
SPORT: BT Sport Industry Awards 2019 in London. Neil B and Liam covering.
TENNIS: Highlights from the ATP World Tour 500, Barcelona Open in Barcelona, Spain.
TENNIS: Highlights from the WTA Tennis Grand Prix in Stuttgart, Germany.
26th April, 2019.
SOCCER: Selected Premier League managers speak ahead of latest fixtures.
SOCCER: Manager reactions following Liverpool v Huddersfield Town in the English Premier League.
SOCCER: Juventus prepare to face Inter Milan in Serie A.
SOCCER: Inter Milan talk ahead of their Serie A match against Juventus.
SOCCER: PSG prepare to face Rennes in the final of the Coupe de France.
SOCCER: Highlights from the Portuguese Primeira Liga, Rio Ave v FC Porto.
SOCCER: Barcelona prepare to face Bayern Munich in the second leg of the Women's Champions League semi-finals. hernannews@hotmail.com covering.
SOCCER: Australian A-League, Melbourne City v Central Coast Mariners.
SOCCER: Chinese Super League, Guangzhou R&F v Shenzhen FC.
TENNIS: Highlights from the ATP World Tour 250, Gazprom Hungarian Open in Budapest, Hungary.
TENNIS: Highlights from the ATP World Tour 500, Barcelona Open in Barcelona, Spain.
TENNIS: Highlights from the WTA Tennis Grand Prix in Stuttgart, Germany.
Last Updated : Apr 25, 2019, 9:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.