ETV Bharat / briefs

భానుడి భగభగలకు తగలబడిన బైక్ - భానుడి భగభగలు

వరంగల్​ నగరంలో భానుడి భగభగలకు ఓ బైక్ దగ్ధమైంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్నికి ఆహుతైంది. చుట్టుపక్కల జనాలు భయంతో పరుగులు తీశారు.

బైక్ దగ్ధం
author img

By

Published : Apr 16, 2019, 3:51 PM IST

సూర్యుడి సెగలకు వాహనాలు తగలబడుతున్నాయి. వరంగల్ నగరంలో ఓ బైక్ అగ్నికి ఆహుతైంది. ఎల్‌బీ కళాశాలలో ఎండ వేడికి ద్విచక్రవాహనంలో మంటలు చేలరేగాయి. ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసి పడటంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. పాలిసెట్‌ పరీక్ష కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

బైక్ దగ్ధం

ఇవీ చూడండి: 'పోలింగ్ శాతంపై అనుమానాలెందుకు?'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.