గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పాతకారాయిగూడెంలో సమావేశమయ్యారు. తమ భూములను రెవెన్యూ అధికారులు సర్వే చేయడానికి వస్తే అడ్డు పడాలని బాధితుల సంఘం నాయకుడు రాజా శేఖర్‌రెడ్డి తెలిపారు. ఒక్కసారి సర్వే చేస్తే భూమిపై హక్కు కోల్పోతామని తెలిపారు. ఈ విషయాన్ని హైకోర్టులో పిటిషన్ వేసి తమ భూములు కాపాడుకోవాలని వారు నిర్ణయించుకున్నారు.
సమావేశమైన భూనిర్వాసితులు - bhunirvasitula meeting
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పాతకారాయిగూడెంలో గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులు సమావేశమయ్యారు. సర్వేకు వచ్చిన రెవెన్యూ అధికారులను అడ్డుకోవాలని వారంతా నిర్ణయం తీసుకున్నారు.

భూనిర్వాసితులు సమావేశం
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పాతకారాయిగూడెంలో సమావేశమయ్యారు. తమ భూములను రెవెన్యూ అధికారులు సర్వే చేయడానికి వస్తే అడ్డు పడాలని బాధితుల సంఘం నాయకుడు రాజా శేఖర్‌రెడ్డి తెలిపారు. ఒక్కసారి సర్వే చేస్తే భూమిపై హక్కు కోల్పోతామని తెలిపారు. ఈ విషయాన్ని హైకోర్టులో పిటిషన్ వేసి తమ భూములు కాపాడుకోవాలని వారు నిర్ణయించుకున్నారు.
భూనిర్వాసితులు సమావేశం
భూనిర్వాసితులు సమావేశం
sample description