ETV Bharat / briefs

'వాళ్ల కోసమే కాళేశ్వరం నిర్మాణ వ్యయం పెంచారు'

కుటుంబ ప్రయోజనాల కోసమే ప్రాజెక్టుల పునరాకృతి చేశారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. అంబేడ్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చి అంచనా వ్యయాన్ని విపరీతంగా పెంచేశారని మండిపడ్డారు.

'కుటంబ ప్రయోజనాల కోసమే కాళేశ్వరం నిర్మాణ వ్యయం పెంచారు'
author img

By

Published : Jun 14, 2019, 7:47 PM IST

కేసీఆర్‌ తన కుటుంబ ప్రయోజనాల కోసం రూ.30వేల కోట్లుగా ఉన్న కాళేశ్వరం అంచనా వ్యయాన్ని రూ.లక్ష కోట్లకు పెంచారని తాజా మాజీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. అవినీతికి, పార్టీ పిరాయింపులకు సంబంధం ఉందని స్పష్టం చేశారు. ప్రాణహిత ప్రాజెక్టునే కొనసాగించి ఉంటే రూ.28వేల కోట్లతోనే ప్రాజెక్టు పూర్తి అయ్యేదని అభిప్రాయపడ్డారు. ప్రాణహిత పాత డిజైన్‌తోనే 14 లక్షలకు పైగా ఎకరాలకు నీరు అందేదని ఇప్పటికి రూ. 50 వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరాకు కూడా నీరివ్వలేకపోయారని ఎద్దేవా చేశారు.

'కుటంబ ప్రయోజనాల కోసమే కాళేశ్వరం నిర్మాణ వ్యయం పెంచారు'

ఇదీ చూడండి: 'పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు చట్ట వ్యతిరేకులు'

Intro:బైట్02

Body:మల్లు భట్టి విక్రమార్క

Conclusion:సీఎల్పీ నేత
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.