ఆధార్-పాన్ కార్డు అనుసంధానంపై ప్రభుత్వం మరోసారి గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు 30ని తుది గడువుగా ప్రకటించింది. ఈ ప్రక్రియకు గడువు పెంచడం ఇది ఆరోసారి.
గతేడాది జూన్‌లో ఆధార్-పాన్ అనుసంధానానికి మార్చి 31ని తుది గడువుగా ప్రకటించింది. అయితే మరోసారి అవకాశమిస్తున్నట్లు సీబీడీటీ (కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు)తెలిపింది. ఆధార్‌తో అనుసంధానించని పాన్ కార్డులు గడువు పూర్తయితే చెల్లవని పునరుద్ఘాటించింది.
- ఇదీ చూడండి:'సీఆర్ఫీఎఫ్'లో నూతన భద్రత నిబంధనలు