ఈ ప్రచార కార్యక్రమంలో రాజకీయ పార్టీలకు చెందిన బూత్ స్థాయి ఏజెంట్‌లు కూడా హాజరు అయ్యేవిధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు అందిన ఫిర్యాదులు, అభ్యంతరాలపై ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ప్రతి ఇంటికి వెళ్లి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకే వ్యక్తి రెండు ఓట్లు కలిగి ఉంటే తొలగించాలని ఎన్నికల అధికారి దానకిషోర్పేర్కొన్నారు.
ఇవీ చూడండి:త్వరలోనే మార్పులు