ETV Bharat / briefs

ఎటుగుబంటి దాడికి ఓ వ్యక్తి మృతి - BEAR

పొట్టకూటి కోసం మూలికలు అమ్ముకుంటుంటాడు రాముడు. వాటిని సేకరించేందుకు అడవికి వెళ్లాడు. రాయి పక్కనున్న ఎలుగుబంటిని గమనించలేకపోయాడు. మూలిక తవ్వుదామని ప్రయత్నించేలోపే రాముడి మీద పడి తీవ్ర స్థాయిలో దాడి చేసింది.

A MAN DIED DUE TO BEAR ATTACK
author img

By

Published : Jun 23, 2019, 9:03 PM IST

Updated : Jun 23, 2019, 11:15 PM IST

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లిలో ఎలుగుబంటి దాడికి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. జీవనోపాధి కోసం మూలికలు సేకరించేందుకు రాముడు సమీపంలోని నల్లమల అడవికి వెళ్లాడు. మూలికలు తవ్వడానికి వెళ్లగా... రాయి పక్కనే ఉన్న ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసింది. తీవ్ర స్థాయిలో గాయాలు కావటంతో రాముడు అక్కడే మృతిచెందాడు. ఈ ఘటనను దూరంగా ఉండి గమనించిన రాముడి మనవరాలు కుటుంబసభ్యులకు తెలుపగా శవాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. పోలీసులు శవ పరీక్ష కోసం కొల్లాపూర్​ ఆస్పత్రికి తరలించారు. రాముడికి ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. భార్య నిరంజనమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఎటుగుబంటి దాడికి ఓ వ్యక్తి మృతి

ఇవీ చూడండి: కురిసింది వాన... తడిసింది నేల

Intro:నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొల చింతలపల్లి లో లో నల్లమల అడవిలో చించు రాముడు జీవనోపాధి కోసం అడవికి వెళ్ళారు అడవిలో ఉన్న ఎలుగుబంటు రాముడు పై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి

Body:కొల్లాపూర్ మండలం మల్ల చింతపల్లి గ్రామంలో లో తెలుగు మంచి దారిలో ఒకరు మృతి

Conclusion:నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొల్ల చింతపల్లి గ్రామం సమీపంలో నల్లమల అడవి కి జీవనోపాధి కోసం చెంచు మిరప రాముడు అడవికి వెళ్లారు . మూలికలను తవ్వడానికి వెళితే రాయి పక్కనే ఉన్న ఎలుగుబంటి శనివారం రాత్రి దాడి చేసింది. దీంతో రాముడు మృతిచెందాడు సమీపంలో ఉన్న రాముడు మనవరాలు గుర్తించి కుటుంబ సభ్యులకి తెలుపగా అడవిలో శవాన్ని గుర్తించి గ్రామానికి తీసుకొచ్చారు. దీంతో పోలీసులు శివ పరీక్ష కోసం కొల్లాపూర్ కు తరలించారు. మృతుడికి ముగ్గురు కుమారులు ఒక కూతురు ఉన్నారు భార్య నిరంజన మ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు .
Last Updated : Jun 23, 2019, 11:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.