ETV Bharat / briefs

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు ముష్కరుల హతం

కశ్మీర్​లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. పజల్​పొర ప్రాంతంలో అఘాంతుకులు నక్కి ఉన్నారన్న నిఘావర్గాల సమాచారం మేరకు భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో వారిపైకి కాల్పులు జరిపారు ముష్కరులు. ఉగ్రవాదుల చర్యలను భారత సైన్యం తిప్పికొట్టింది.

కశ్మీర్​లో ఎదురుకాల్పులు
author img

By

Published : Oct 16, 2019, 11:08 AM IST

Updated : Oct 23, 2019, 7:01 PM IST

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​ సంభవించింది. అనంత్​నాగ్​ జిల్లాలో భద్రతా బలగాలు- ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. జిల్లాలోని పజల్​పొర ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారం మేరకు తనిఖీలు చేపట్టారు అధికారులు. వారిపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. సమాధానంగా బలగాలు దీటు సమాధానమిచ్చాయి.

హతమయిన ముష్కరులు స్థానికులేనని సమాచారం. వారిని గుర్తించి.. సంబంధిత కుటుంబాలకు అందజేయనున్నట్టు అధికారులు స్పష్టం చేశారు.

కశ్మీర్​లో ఎదురుకాల్పులు

ఇదీ చూడండి: 'సరిహద్దు సవాళ్ల పరిష్కారంలో సైన్యం భేష్​'

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​ సంభవించింది. అనంత్​నాగ్​ జిల్లాలో భద్రతా బలగాలు- ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. జిల్లాలోని పజల్​పొర ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారం మేరకు తనిఖీలు చేపట్టారు అధికారులు. వారిపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. సమాధానంగా బలగాలు దీటు సమాధానమిచ్చాయి.

హతమయిన ముష్కరులు స్థానికులేనని సమాచారం. వారిని గుర్తించి.. సంబంధిత కుటుంబాలకు అందజేయనున్నట్టు అధికారులు స్పష్టం చేశారు.

కశ్మీర్​లో ఎదురుకాల్పులు

ఇదీ చూడండి: 'సరిహద్దు సవాళ్ల పరిష్కారంలో సైన్యం భేష్​'

RESTRICTIONS: SNTV clients only.
BROADCAST: Use on broadcast channels only. Scheduled news bulletins only. No use in magazine shows.  Available worldwide excluding USA, Canada, Japan and Korea. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. No internet. Must credit source. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: NO standalone digital clips allowed.
SHOTLIST: Nationals Park, Washington, DC, USA. 15th October 2019.
Washington Nationals 7, St Louis Cardinals 4 (Washington wins series, 4-0)
1st Inning
1. 00:00 Nationals fans at stadium
2. 00:10 Nationals starting pitcher Patrick Corbin strikes out Cardinals Paul Goldschmidt to end inning
3. 00:30 Melt of Corbin striking out side
4. 00:39 Nationals Anthony Rendon hits sacrifice fly, 1-0 Nationals
5. 00:58 Nationals Juan Soto hits RBI double, 2-0 Nationals
6. 01:16 Nationals Victor Robles hits RBI single when Cardinals cannot make catch, 3-0 Nationals
7. 01:46 Replay of mistake (not scored as error)
8. 01:56 Nationals Yan Gomes hits 2-run single, 5-0 Nationals
9. 02:22 Nationals Trea Turner hits 2-run single, 7-0 Nationals
5ht Inning
10. 02:42 Cardinals Jose Martinez hits 2-run double, 7-4 Cardinals trail
8th Inning
11. 03:08 Cardinals Matt Carpenter grounds out with bases loaded to end the inning
SOURCE: MLB
DURATION: 03:59
STORYLINE:
Washington is heading to the World Series for the first time in 86 years after the wild-card Nationals used a seven-run first inning and Patrick Corbin's 12-strikeout performance to hold on and beat the St. Louis Cardinals 7-4 Tuesday night for a sweep of the National League Championship Series.
Quite a stunning turnaround for the Nationals, who went from 19-31 in May _ when there was talk of firing manager Dave Martinez and trading away players _ to the Fall Classic in October. They have won 16 of their last 18 games.
Corbin, a $140 million lefty, became the first pitcher to strike out 10 in the first four innings of a postseason game and earned the win. Washington put up seven runs in the first, all charged to rookie Dakota Hudson, who lasted all of 15 pitches.
Washington gets plenty of time to rest and set up its rotation before beginning the World Series in a week against the Houston Astros or New York Yankees. Houston leads the best-of-seven AL Championship Series 2-1 after winning Game 3 at New York 4-1 Tuesday.
Last Updated : Oct 23, 2019, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.