ETV Bharat / crime

Tractor Bolta at Manuguru : మహిళా దినోత్సవ వేడుకలకు వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా.. - ట్రాక్టర్ బోల్తా న్యూస్

Tractor Bolta at Manuguru
Tractor Bolta at Manuguru
author img

By

Published : Mar 8, 2022, 2:05 PM IST

Updated : Mar 8, 2022, 2:17 PM IST

14:02 March 08

మణుగూరులో ట్రాక్టర్‌ బోల్తా.. 30 మంది మహిళలకు గాయాలు

Tractor Bolta at Manuguru : మహిళా దినోత్సవం రోజునే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ప్రమాదం చోటుచేసుకుంది. వేములూరు నుంచి మణుగూరు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 30 మంది మహిళలు గాయపడ్డారు.

గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో క్షతగాత్రులను మణుగూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మహిళా దినోత్సవ వేడుకలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఘటనకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Mar 8, 2022, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.