ETV Bharat / bharat

Yoga Day: ఆసనాలు వేసిన బాబా రాందేవ్​ - రాందేవ్​ బాబా యోగా డే

అంతర్జాతీయ యోగా డేను పురస్కరించుకొని ఆసనాలు వేశారు ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్​. ఈ కార్యక్రమంలో ఆయన మిత్రుడు ఆచార్య బాలకృష్ణ కూడా పాల్గొన్నారు.

International Yoga Day
బాబా రాందేవ్​
author img

By

Published : Jun 21, 2021, 6:50 AM IST

Updated : Jun 21, 2021, 8:24 AM IST

ఆసనాలు వేసిన బాబా రాందేవ్​

అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్​ ఆసనాలు వేశారు. ఉత్తరాఖండ్​ హరిద్వార్​లోని నిరమయ యోగ్రాం గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

International Yoga Day
ఆసనాలు వేస్తున్న రాందేవ్​ బాబా
International Yoga Day
వేడుకల్లో పాల్గొన్న యువతీ యువకులు
International Yoga Day
యోగా డే వేడుకల్లో చిన్నారులు

యోగా డే వేడుకల్లో బాబా రాందేవ్​ మిత్రుడు ఆచార్య బాలకృష్ణ కూడా హాజరయ్యారు. చిన్న పిల్లలు, యువకులు ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు.

International Yoga Day
మిత్రుడు బాలకృష్ణతో కలిసి యోగాసనాలు

Last Updated : Jun 21, 2021, 8:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.