ETV Bharat / bharat

పట్టాలు తప్పిన దురంతో ఎక్స్​ప్రెస్​.. ఆ మూడు బోగీలు ఒక్కసారిగా.. - train derailment news

Train derailed today: ఒడిశాలోని హరిదాస్​పుర్​ రైల్వే స్టేషన్​కు సమీపంలో దురంతో ఎక్స్​ప్రెస్​ పట్టాలు తప్పింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.

duranto express derail
పట్టాలు తప్పిన దురంతో ఎక్స్​ప్రెస్​.. ఆ మూడు బోగీలు..
author img

By

Published : Dec 3, 2021, 2:15 PM IST

Updated : Dec 3, 2021, 5:01 PM IST

పట్టాలు తప్పిన దురంతో ఎక్స్​ప్రెస్​.. ఆ మూడు బోగీలు ఒక్కసారిగా..

Train derailment in India: యశ్వంత్​పుర్​​- హావ్​డా దురంతో ఎక్స్​ప్రెస్​ పట్టాలు తప్పింది. ఒడిశాలోని హరిదాస్​పుర్​ రైల్వే స్టేషన్​కు సమీపంలో ఈ ఘటన జరిగింది.

కోల్​కతా నుంచి భువనేశ్వర్​కు రైలు వస్తున్న క్రమంలో శుక్రవారం ఉదయం 11:40గంటలకు.. మూడు బోగీలు పట్టాలు తప్పినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు.

duranto express
పట్టాలు తప్పిన రైలు

పట్టాలు తప్పిన రైలుకు చెందిన బోగీలను.. వేరే ఇంజిన్​తో జత చేస్తామని ఈస్ట్​ కోస్ట్​ రైల్వే వెల్లడించింది. ఈ ఘటనతో రైలు సేవలకు ఎలాంటి ఆటంకం కలగదని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:- 'ఏనుగుల మృతి'పై హైడ్రామా- ఆ అధికారుల అదుపులో తమిళ పోలీసులు

Last Updated : Dec 3, 2021, 5:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.