రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ను 'సంఘ్ పరివార్'గా సంబోధించనని అన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కుటుంబంలో పెద్దలను, స్త్రీలను గౌరవించాలని.. అవి సంఘ్‌లో లేవని ఆరోపించారు. ఉత్తర్‌ప్రదేశ్ ఝాన్సీలో కేరళకు చెందిన క్రైస్తవ సన్యాసినుల(నన్ల)ను భజరంగ్ దళ్ కార్యకర్తలు వేధించారన్న ఆరోపణల నేపథ్యంలో రాహుల్ ట్వీట్‌కు ప్రాధాన్యం సంతరించుకుంది.
-
मेरा मानना है कि RSS व सम्बंधित संगठन को संघ परिवार कहना सही नहीं- परिवार में महिलाएँ होती हैं, बुजुर्गों के लिए सम्मान होता, करुणा और स्नेह की भावना होती है- जो RSS में नहीं है।
— Rahul Gandhi (@RahulGandhi) March 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
अब RSS को संघ परिवार नहीं कहूँगा!
">मेरा मानना है कि RSS व सम्बंधित संगठन को संघ परिवार कहना सही नहीं- परिवार में महिलाएँ होती हैं, बुजुर्गों के लिए सम्मान होता, करुणा और स्नेह की भावना होती है- जो RSS में नहीं है।
— Rahul Gandhi (@RahulGandhi) March 25, 2021
अब RSS को संघ परिवार नहीं कहूँगा!मेरा मानना है कि RSS व सम्बंधित संगठन को संघ परिवार कहना सही नहीं- परिवार में महिलाएँ होती हैं, बुजुर्गों के लिए सम्मान होता, करुणा और स्नेह की भावना होती है- जो RSS में नहीं है।
— Rahul Gandhi (@RahulGandhi) March 25, 2021
अब RSS को संघ परिवार नहीं कहूँगा!
"ఆర్ఎస్ఎస్ను, దాని అనుబంధ సంఘాలను 'సంఘ్ పరివార్' అని పిలవడం సరికాదు. కుటుంబంలో మహిళలకు, కుటంబ పెద్దలకు గౌరవం ఇవ్వడం ఆనవాయితీ. ఇలాంటివి ఆర్ఎస్ఎస్లో లేవు."
-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత.
ఈ ఘటనపై ఇతర నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:ఉత్తర్‌ప్రదేశ్‌లో మహిళపై అత్యాచారం