భారత్‌లో అంతకంతకు విస్తరిస్తున్న డెల్టా ప్లస్ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు పెద్ద ఎత్తున పరీక్షలు ఎందుకు నిర్వహించడం లేదని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ.. అధికార భాజపాను ప్రశ్నించారు. కొత్త వేరియంట్‌పై ఇప్పుడు ఉన్న వ్యాక్సిన్ల ప్రభావం ఏమేరకు ఉంటుందో తెలపాలని కోరారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పుడు బహిర్గతం చేస్తారో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
-
डेल्टा प्लस वेरिएंट पर मोदी सरकार से प्रश्न-
— Rahul Gandhi (@RahulGandhi) June 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
- इसकी जाँच व रोकथाम के लिए बड़े स्तर पर टेस्टिंग क्यों नहीं हो रही?
- वैक्सीन इसपर कितनी प्रभावशाली हैं व पूरी जानकारी कब मिलेगी?
- तीसरी लहर में इसे नियंत्रित करने का क्या प्लान है?
">डेल्टा प्लस वेरिएंट पर मोदी सरकार से प्रश्न-
— Rahul Gandhi (@RahulGandhi) June 25, 2021
- इसकी जाँच व रोकथाम के लिए बड़े स्तर पर टेस्टिंग क्यों नहीं हो रही?
- वैक्सीन इसपर कितनी प्रभावशाली हैं व पूरी जानकारी कब मिलेगी?
- तीसरी लहर में इसे नियंत्रित करने का क्या प्लान है?डेल्टा प्लस वेरिएंट पर मोदी सरकार से प्रश्न-
— Rahul Gandhi (@RahulGandhi) June 25, 2021
- इसकी जाँच व रोकथाम के लिए बड़े स्तर पर टेस्टिंग क्यों नहीं हो रही?
- वैक्सीन इसपर कितनी प्रभावशाली हैं व पूरी जानकारी कब मिलेगी?
- तीसरी लहर में इसे नियंत्रित करने का क्या प्लान है?
" డెల్టా ప్లస్ వేరియంట్‌ను మోదీ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో చెప్పాలి. దీనిపై టీకాల ప్రభావం ఏమేరకు ఉంటుంది అనేది బయటపెట్టాలి. మూడోదశను ఎదుర్కొనేందుకు కేంద్రం వద్ద ఉన్న ప్రణాళికను వివరించాలి."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
డెల్టా ప్లస్ వేరియంట్‌పై మోదీ ప్రభుత్వానికి ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలను సంధించారు రాహుల్. కొత్త వేరియంట్‌ను అడ్డుకునేందుకు పెద్ద సంఖ్యలో కేంద్రం ఎందుకు పరీక్షలు చేపట్టడం లేదని అడిగారు.
ఇదీ చూడండి: టీకాలు డెల్టాప్లస్ వేరియంట్‌ను అడ్డుకోలేవా?