ETV Bharat / bharat

టీకా విధానం రద్దు కోసం సుప్రీంకు బంగాల్​ సర్కారు - present vaccination policy news

ప్రస్తుత కరోనా టీకా విధానాన్ని రద్దు చేయాలని.. దేశమంతటా ఒకే ధరతో సార్వత్రిక కవరేజీని తీసుకురావాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది బంగాల్​ ప్రభుత్వం.

Supreme court
సుప్రీం కోర్టు
author img

By

Published : May 7, 2021, 6:13 PM IST

కరోనా రెండోదశ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుత టీకా విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది బంగాల్ సర్కారు.

దేశమంతటా ఒకే ధరతో సార్వత్రిక వ్యాక్సిన్​ విధానాన్ని తీసుకురావాలని అభ్యర్థించింది. ​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.