ETV Bharat / bharat

బంగాల్​ భాజపా అధ్యక్షుడి వాహనంపై దాడి - దిలీప్​ ఘోష్​ కాన్వాయ్​

బంగాల్​ భాజపా అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​ కాన్వాయ్​పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. సిటల్​కుచిలో ఈ ఘటన జరిగిందని ఘోష్​ పేర్కొన్నారు.

attack on convoy dilip ghosh, dilip ghosh
బంగాల్​ భాజపా అధ్యక్షుడి వాహనంపై దాడి
author img

By

Published : Apr 7, 2021, 8:07 PM IST

బంగాల్ ​భాజపా అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​ కాన్వాయ్​పై దాడి జరిగింది. కూచ్​ బెహర్​లోని సిటల్​కుచిలో పర్యటిస్తుండగా ఈ దాడి జరిగినట్లు ఘోష్​ పేర్కొన్నారు.

attack on convoy dilip ghosh, dilip ghosh
ధ్వంసమైన వాహనం

పగిలిన అద్దాలు

వాహనంలో దిలీప్​ ఘోష్​

అయితే ఈ దాడికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.