ETV Bharat / bharat

బంగాల్​ దంగల్​: నాలుగో దశకు సర్వం సిద్ధం - బంగాల్​ నాలుగో దశ ఎన్నికలు

బంగాల్ శాసనసభ ఎన్నికల 4వ విడత పోలింగ్​కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం 44 నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది. 373 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

West Bengal election, బంగాల్​ నాలుగో దశ ఎన్నికలు
బంగాల్​ ఎన్నికలు
author img

By

Published : Apr 9, 2021, 5:53 PM IST

బంగాల్​ శాసనసభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్​కు సర్వం సిద్ధమైంది. 44 నియోజకవర్గాల్లో శనివారం ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్​ జరగనుంది.

West Bengal election, బంగాల్​ నాలుగో దశ ఎన్నికలు
నాలుగో దశ పోలింగ్​ వివరాలు

ఎన్నికల బరిలో ప్రముఖులు

భారీ భద్రత..

ఎన్నికలు జరుగుతున్న అన్ని ప్రాంతాల్లో కలిపి సుమారు 789 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను ఎన్నికల సంఘం మోహరించింది. ఒక్కో కంపెనీలో 100 మంది సభ్యులు ఉంటారు. కూచ్​ బెహార్​ నియోజకవర్గానికి అత్యధికంగా 187 కంపెనీల సీఏపీఎఫ్​ బలగాలను పంపింది. ఇటీవల వివిధ పార్టీల నేతలపై జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకుని ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఎన్నికలకు ఏర్పాట్లు..

ఇదీ చదవండి : 'ఈసీ నోటీసును లెక్కచేసే ప్రసక్తే లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.