ETV Bharat / bharat

ఈ వారం మీ రాశిఫలం ఎలా ఉందంటే? (జులై 10 - 16) - వారం రాశి ఫలం

Weekly Horoscope: ఈ వారం (జులై 10 - 16) గ్రహ బలం, శుభ ముహూర్తంతో పాటు.. 12 రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

Weekly Horoscope
Weekly Horoscope
author img

By

Published : Jul 10, 2022, 7:29 AM IST

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం; ఉత్తరాయణం; గ్రీష్మ రుతువు; ఆషాఢ మాసం; శుక్లపక్షం ఏకాదశి: ఉ. 9-54 తదుపరి ద్వాదశి విశాఖ: ఉ. 6-31 తదుపరి అనురాధ తె. 5-11 తదుపరి జ్యేష్ఠ వర్జ్యం: ఉ. 10-17 నుంచి 11-50 వరకు అమృత ఘడియలు: రా.7-21 నుంచి 8-52 వరకు దుర్ముహూర్తం: సా. 4-51 నుంచి 5-42 వరకు రాహుకాలం: మ. 4-30 నుంచి 6-00 వరకు సూర్యోదయం: ఉ.5.35, సూర్యాస్తమయం: సా.6.35 తొలి ఏకాదశి, చాతుర్మాస్య వ్రత ఆరంభం

.

మిశ్రమకాలం నడుస్తోంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. పొరపాటు జరగకుండా జాగ్రత్తపడాలి. గొడవలకు దూరంగా ఉండాలి. వాదోపవాదాలతో కాలం వృథా చేయవద్దు. మిత్రబలం రక్షిస్తుంది. ధర్మమార్గాన్ని వదలవద్దు. వ్యాపారంలోనూ సమస్య ఉంటుంది. కుటుంబసభ్యులతో చర్చించి పరిష్కరించాలి. దుర్గాస్తుతి మేలు చేస్తుంది.

.

అనేక శుభాలున్నాయి. గృహ భూ వాహనాది యోగాలు అనుకూలిస్తాయి. మనోబలం ఓర్పును పెంచుతుంది. ఉత్తమ భవిష్యత్తు లభిస్తుంది. ఆర్థికాంశాలు మెరుగవుతాయి. ఆశించిన ఫలితం వస్తుంది. తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. పట్టుదలగా పనిచేసి ఉద్యోగవ్యాపారాల్లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. లక్ష్మీ ఆరాధన మంచిది.

.

కోరికలు నెరవేరతాయి. ఒత్తిడికి గురికాకుండా ప్రణాళికతో పనిచేయాలి. తెలియని ఆటంకాలున్నాయి. ఆవేశపరిచేవారు ఉన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. సంఘర్షణాత్మక స్థితి గోచరిస్తోంది. అపార్థాలకు తావివ్వకండి. సౌమ్య సంభాషణ చాలా అవసరం. సమష్టి నిర్ణయం మేలు చేస్తుంది. నవగ్రహ శ్లోకాలు చదవండి, మనోబలం పెరుగుతుంది.

.

శుభయోగముంది. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. బాధ్యతలను ధర్మబద్ధంగా నిర్వర్తించాలి. ఆనందించే అంశముంది. పట్టు విడుపులతో పనిచేయండి. అధికారయోగం సూచితం. ధనధాన్య లాభముంటుంది. ఆవేశపరిచే సంఘటనలు ఉన్నాయి. చాకచక్యంగా బయటపడాలి. ఎదురుచూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. సూర్యస్తుతి మేలు చేస్తుంది.

.

ఉద్యోగఫలాలు అనుకూలం. అభీష్టసిద్ధి ఉంటుంది. విశేష ధనయోగం సూచితం. స్వల్ప ఆటంకాలున్నా కార్యసిద్ధి ఉంటుంది. ధర్మమార్గంలో పనిచేయండి. అవమానించే ప్రయత్నాలు జరుగుతాయి. మొహమాటంతో మోసపోవద్దు. శ్రమ అధికమైనా అంతిమంగా మంచి జరుగుతుంది. చంద్రశ్లోకం చదవండి, బంధుమిత్ర సహకారం లభిస్తుంది.

.

అదృష్టకాలం నడుస్తోంది. తలచిన కార్యాలు ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయి. శ్రేష్ఠమైన జీవితం లభిస్తుంది. పదవీ లాభముంది. పలువిధాలుగా అభివృద్ధి కనిపిస్తోంది. వ్యాపారంలో అధికలాభాలుంటాయి. ఆర్థిక వృద్ధి ఉంటుంది. ఆశయం నెరవేరుతుంది. కాలాన్ని మంచి పనులకై వినియోగించండి. ఇష్టదైవాన్ని స్మరిస్తే మంచిది.

.

ప్రతి అడుగూ ఆలోచించి వేయాలి. ధర్మబద్ధంగా పనులుచేయండి. ఆత్మవిమర్శ అవసరం. తొందరవద్దు. ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉన్నాయి. సమస్య జటిలం కాకుండా చూసుకోవాలి. వ్యాపారంలోనూ సమస్యలు రానివ్వద్దు. తెలియని ఖర్చులు ఎదురవుతాయి. అన్ని విషయాలనూ ముఖ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఈశ్వరధ్యానం శక్తినిస్తుంది.

.

ఉత్తమకాలం నడుస్తోంది. ఆశించిన ఫలితం వస్తుంది. అదృష్టవంతులు అవుతారు. శాంతంగా మాట్లాడండి. ఉద్యోగంలో వృద్ధి సూచితం. కొన్ని సమస్యలు తొలగుతాయి. మంచి భవిష్యత్తును అందుకోబోతున్నారు. ప్రతిభతో కీర్తిని సంపాదిస్తారు. పదిమందికీ ఆదర్శవంతులవుతారు. ధనయోగం ఉంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. ఇష్టదేవతను స్మరించండి, మేలు జరుగుతుంది.

.

ముఖ్యకార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. తెలియని ఆటంకాలున్నాయి. తొందర పనికిరాదు. ఇబ్బంది పెట్టేవారుంటారు. లోతైన విశ్లేషణతో సొంతంగా నిర్ణయం తీసుకోవాలి. పరిస్థితులు సానుకూలమయ్యేవరకూ జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక నష్టం రానీయవద్దు. ఇంట్లోవారితో అన్యోన్యంగా ఉండండి. నవగ్రహ శ్లోకాలు చదవండి, శుభం జరుగుతుంది.

.

అద్భుతమైన కాలం. అనేక శుభాలు జరుగుతాయి. ఉన్నతస్థానం లభిస్తుంది. మేలు చేసేవారున్నారు. అంతా మీరు అనుకున్నట్లే జరుగుతుంది. గొప్ప భవిష్యత్తుకై ప్రయత్నించండి, సత్ఫలితం వస్తుంది. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆనందించే అంశాలున్నాయి. ఇష్టదేవతారాధన శ్రేష్ఠం.

.

శుభకాలం నడుస్తోంది. అనుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో సుస్థిరత ఏర్పడుతుంది. నిరంతరమైన మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రతిభతో పెద్దల్ని ప్రసన్నం చేసుకుంటారు. విఘ్నాలు తొలగుతాయి. శుభకార్యాలు జరుగుతాయి. ఎదురుచూస్తున్న పనులు సత్ఫలితాన్నిస్తాయి. గొప్ప జీవితం లభిస్తుంది. కాలం ఆనందంగా గడుస్తుంది. ఇష్టదైవస్మరణ శుభాన్నిస్తుంది.

.

ఆర్థికంగా లాభపడతారు. ధనయోగముంది. సంపదలు పెరుగుతాయి. పనుల్లో నైపుణ్యం పెరుగుతుంది, అనుకున్న స్థాయికి చేరుకుంటారు. ఆత్మవిశ్వాసంతో పని చేయండి, ఒత్తిడి తగ్గుతుంది. అధికారుల అనుగ్రహం సిద్ధిస్తుంది. బాధ్యతలను సక్రమంగా పూర్తిచేస్తారు. శ్రమ అధికమైనా మంచి ఫలితాలు రాబడతారు. నవగ్రహశ్లోకాలు చదవండి, మనశ్శాంతి లభిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.