ETV Bharat / bharat

గోవా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ లీక్ - గోవా ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ లీకేజీ

దక్షిణ గోవాలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంకు లీకైంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. విపత్తు నిర్వాహణ అధికారులకు సమాచారం ఇచ్చారు.

Oxygen tank leakage at South Goa District Hospital;
ఆక్సిజన్ ట్యాంక్ లీక్
author img

By

Published : May 11, 2021, 4:17 PM IST

Updated : May 11, 2021, 6:08 PM IST

గోవా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంక్​ లీక్

దక్షిణ గోవాలోని జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంకు లీకైంది. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. విపత్తు నిర్వాహణ అధికారులకు సమాచారం ఇచ్చారు.

తప్పిన ప్రమాదం..

" మెడికల్ ఆక్సిజన్​ను మరో పెద్ద ట్యాంకులోకి సరఫరా చేస్తుండగా ఆక్సిజన్​ లీకైంది. కొద్ది నిమిషాల్లోనే ఆస్పత్రి సిబ్బంది ప్రమాదాన్ని గుర్తించటం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

-- పోలీస్ అధికారి

సమాచారం తెలిసిన వెంటనే జిల్లా యంత్రాంగం ఆస్పత్రి వద్దకు చేరుకుంది. ఈ ఘటనకు గల కారణాలపై తమకు నివేదిక అందించాలని ఆస్పత్రి యాజమాన్యానికి అధికారులు సూచించారు.

ఇటీవల.. మహారాష్ట్రలోనూ ఆక్సిజన్ ట్యాంక్​ లీకైన ఘటన జరిగింది.

ఇదీ చదవండి : ఆదర్శ మహిళ- 3వేల కొవిడ్​ శవాలకు అంత్యక్రియలు

Last Updated : May 11, 2021, 6:08 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.