ETV Bharat / bharat

హైకోర్టు వర్చువల్​ విచారణలో బాత్​రూమ్​ వీడియో ప్రత్యక్షం! - వర్చువల్​ విచారణంలో ప్రత్యక్షమైన బాత్​రూమ్​ వీడియో

Kerala high court virtual hearing: హైకోర్టు వర్చువల్​ విచారణలో ఓ వ్యక్తి బాత్​రూమ్​లో షేవింగ్​ చేస్తూ కనిపించటం కలకలం రేపింది. ఈ సంఘటన కేరళ హైకోర్టులో గత మంగళవారం జరిగింది.

High Court hearing
హైకోర్టు వర్చువల్​ విచారణ
author img

By

Published : Jan 20, 2022, 8:18 PM IST

హైకోర్టు వర్చువల్​ విచారణలో ప్రత్యక్షమైన బాత్​రూమ్​ వీడియో

Kerala high court virtual hearing: కరోనా మహమ్మారి కారణంగా కోర్టులు వర్చువల్​గా విచారణ చేపడుతున్నాయి. విచారణకు చొక్క లేకుండా హాజరవటం, ఇతర వ్యక్తులతో కలిసి హాజరైన సంఘటనలు చూశాం. కానీ, కేరళ హైకోర్టులో గత మంగళవారం ఆన్​లైన్​ విచారణ సందర్భంగా ఆశ్చర్యకర సంఘటన జరిగింది. ఓ వ్యక్తి తన బాత్​రూమ్​లో షేవింగ్​ చూసుకుంటున్న వీడియో ప్రత్యక్షమైంది.

ఈ సంఘటన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ వీజీ అరుణ్​ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టిన క్రమంలో జరిగింది. బాత్​రూమ్​లో ఉండగా వీడియో స్విచ్​ఆన్​ అయిందని తెలియకుండానే.. కోర్టు విచారణలో కనిపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ఈ విషయంపై దర్యాప్తు చేపట్టి, కారకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు న్యాయమూర్తి జస్టీస్​ వీజీ అరుణ్​.

ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్​​​- జడ్జీల ఇళ్ల నుంచే ధర్మాసనాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.