ETV Bharat / bharat

దీపకాంతులతో సుందరంగా ముస్తాబైన ఆలయాలు - అయోద్యలో సరయూ నది

దీపావళి సందర్భంగా పలు ప్రాంతాలు దీపాల వెలుగులతో ముస్తాబయ్యాయి. కేదార్​నాథ్, అక్షర్​దామ్, అయోధ్య పుణ్యక్షేత్రాలు దీపాల కాంతులతో చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

Deepothsav
'దీపోత్సవం' సందర్భంగా వెలుగుతో ముస్తాబైన ఆలయాలు
author img

By

Published : Nov 14, 2020, 4:45 AM IST

Updated : Nov 14, 2020, 4:59 AM IST

దీపావళి పురస్కరించుకొని పలు పర్యటక ప్రదేశాలు, దేవాలయాలు దీపాల వెలుగులతో ముస్తాబయ్యాయి. ఉత్తరాఖండ్​లోని కేదార్​నాథ్​ దేవాలయం మొదలుకొని గుజరాత్​లోని అక్షర్​ధామ్​ గుడి వరకు దీపాల వెలుగులు విరజిమ్ముతున్నాయి. అయోధ్యలో సరయూ నది... 6 లక్షలకుపైగా నూనె దీపాల కాంతుల్లో కళకళలాడుతోంది.

మరోవైపు ఛత్రపతి శివాజీ మహరాజ్​ టెర్మినస్​ రంగు రంగుల విద్యుద్దీపాల కాంతితో చూపరులను ఆకట్టుకుంటోంది.

Deepothsav
అక్షర్​దామ్ ఆలయం, గుజరాత్
Deepothsav
దీపాల వెలుగులో అక్షర్​ధామ్
Deepothsav
సరయూ నది సమీపాన కళకళలాడుతోన్న దీపాల వెలుగు
Deepothsav
అయోధ్యలో దీపాలతో చేసిన ఆకారం
Deepothsav
భిన్నమైన విద్యుద్దీపాల వెలుగులో కేదార్​నాథ్ ఆలయం
Deepothsav
పర్యటకులను ఆకర్షిస్తోన్న కేదార్​నాథ్
Deepothsav
విద్యుద్దీపాల వెలుగులో ఛత్రపతి శివాజీ టెర్మినస్
Deepothsav
శివాజీ టెర్మినస్, ముంబయి

ఇదీ చదవండి:'సైనికుల త్యాగానికి చిహ్నంగా దీపాన్ని వెలిగించండి'

Last Updated : Nov 14, 2020, 4:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.