మంత్రివర్గ విస్తరణ చేపట్టారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్. గవర్నర్ బేబీ రాణి మౌర్య సమక్షంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.
కేబినెట్ మంత్రులుగా సత్పాల్ మహారాజ్, బాన్సిధర్ భగత్, హరక్ సింగ్ రావత్, బిషన్ సింగ్, యశ్పాల్ ఆర్య, అర్వింద్ పాండే, గణేశ్ జోషి, సుబోధ్ ఉనియల్ ప్రమాణ స్వీకారం చేశారు.
రేఖా ఆర్య, ధన్ సింగ్ రావత్, స్వామి యతీశ్వరానంద్ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.
ఇదీ చూడండి: మమత భద్రతా బృందంపై ఈసీ చర్యలు!