ETV Bharat / bharat

ఇంటర్​ అర్హతతో త్రివిధ దళాల్లో 400 ఉద్యోగాలు ​- దరఖాస్తుకు మరికొన్ని రోజులే ఛాన్స్!​ - Jobs On Intermediate

UPSC NDA Jobs 2024 : ఆర్మీ, నేవీ, ఎయిర్​ఫోర్స్​ల్లో సేవలు అందించాలని ఆశించే అభ్యర్థులకు గుడ్ న్యూస్​. భారత త్రివిధ దళాల్లోని 400 ఉద్యోగాల భర్తీ కోసం NDA నోటిఫికేషన్​ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, అప్లికేషన్​ ఫీజు, దరఖాస్తు విధానం తదితర వివరాలు మీ కోసం.

Indian Army, Navy, Airforce Jobs 2024
UPSC NDA Jobs 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 27, 2023, 12:47 PM IST

UPSC NDA Jobs 2024 : త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్​ఫోర్స్​లో ఉద్యోగం సంపాదించాలని కలలుకంటున్న వారికి శుభవార్త. యూపీఎస్​సీ 'నేషనల్ డిఫెన్స్​ అకాడమీ అండ్​ నేవల్ అకాడమీ' (NDA & NA ) పరీక్ష కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్​మెంట్​ ద్వారా మొత్తం 400 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల యువతీయువకులు గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం పోస్టుల సంఖ్య
NDA Job Vacancies 2024 : 400 ఉద్యోగాలు

విద్యార్హతలు
NDA Jobs 2024 Qualification :

  • ఆర్మీ- ఏదైనా స్ట్రీమ్​లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.
  • నేవీ - ఇంటర్మీడియేట్​లో ఎంపీసీ చేసినవారు మాత్రమే నేవీ ఉద్యోగాలకు అర్హులు.
  • ఎయిర్​ఫోర్స్​- ఎయిర్​ఫోర్స్ ఉద్యోగాల దరఖాస్తుకు కూడా ఇంటర్​లో కచ్చితంగా ఎంపీసీ సబ్జెక్ట్​​ చదవి ఉండాలి.
  • ప్రస్తుతం ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి
NDA Jobs 2024 Age Limit : 2005 జులై 2 నుంచి 2008 జులై 1 మధ్య జన్మించిన అవివాహిత పురుష/మహిళా అభ్యర్థులు మాత్రమే ఉద్యోగానికి అర్హులు.

అప్లికేషన్​ ఫీజు
NDA Jobs 2024 Application Fees :

  • ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు రుసుము లేకుండా పూర్తి ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • మిగతా కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.100 అప్లికేషన్​ ఫీజుగా చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ
NDA Jobs 2024 Selection Process :

  • రాత పరీక్ష
  • సర్వీస్​ సెలక్షన్​ బోర్డ్​ (ఎస్​ఎస్​బీ) ఇంటర్వ్యూ

ట్రైనింగ్​ ప్రారంభ తేదీ
NDA Jobs 2024 Training Date : త్రివిధ దళాలకు ఎంపికైన అభ్యర్థులకు ఎన్​డీఏ 153వ కోర్స్​​​, 115వ ఇండియన్​ నేవల్​ అకాడమీ కోర్స్​లో భాగంగా 2025 జనవరి 2 నుంచి ట్రైనింగ్​ ఇస్తారు.

స్టైపెండ్​
NDA Jobs 2024 Stipend : శిక్షణా కాలంలో అభ్యర్థులకు ప్రతినెలా రూ.56,100 స్టైపెండ్​ అందుతుంది.

ముఖ్యమైన తేదీలు(NDA Jobs 2024 Important Dates)

  • దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 2024 డిసెంబర్​ 20
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 జనవరి 9
  • అప్లికేషన్​ ఫారాల్లో ఏవైనా తప్పులు ఉంటే సరి చేసుకునేందుకు 2024 జనవరి 10-16 వరకు అవకాశం ఉంటుంది.
  • పరీక్ష తేదీ : 2024 ఏప్రిల్​ 21

జాబ్​ లొకేషన్​
NDA 2024 Job Location : ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు దేశంలోని ఏ ప్రాంతంలోనైనా పోస్టింగ్​ కల్పించవచ్చు.

అధికారిక వెబ్​సైట్​
UPSC NDA 2024 Official Website : నోటిఫికేషన్​కు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్​సైట్​ upsc.gov.inను చూడవచ్చు.

టెన్త్, డిగ్రీ అర్హతతో ఎయిర్​పోర్ట్​లో 119 అసిస్టెంట్​ జాబ్స్​

పదో తరగతి అర్హతతో బ్యాంక్ జాబ్స్​- అప్లైకు లాస్ట్​ డేట్​ ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.