ETV Bharat / bharat

మహిళలను బంధించి, 4 రోజులు అత్యాచారం - అత్యాచారం వార్తలు

ఉత్తర్​ప్రదేశ్​లో ఓ మహిళను బంధించి, నాలుగు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కిరాతకుడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు.

UP woman held hostage, raped for 4 days; one arrested
మహిళలపై నాలుగురోజులు అత్యాచారం- నిందితుడి అరెస్ట్​
author img

By

Published : Mar 24, 2021, 12:37 PM IST

ఓ మహిళను బంధించి.. నాలుగు రోజులు అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నిందితుడిని అరెస్ట్​ చేశారు ఉత్తర్​ప్రదేశ్​ బందా జిల్లా పోలీసులు.

ఇదీ జరిగింది

గిర్వాణ్​ ప్రాంతానికి చెందిన మహిళను.. నిందితుడు మోబిన్​(30) పని కోసమని చెప్పి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయమై భర్తతో కలిసి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో ఎఫ్​ఐఆర్​ నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని మంగళవారం అరెస్టు చేశారు. వైద్య పరీక్షల కోసం బాధితురాలిని ఆసుపత్రికి తరలించామన్న అధికారులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: చాక్లెట్​ ఆశచూపి.. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.