ETV Bharat / bharat

వివాహిత ముక్కు కోసిన భగ్న ప్రేమికుడు - bizarre incident in uttarpradesh

ఓ భగ్న ప్రేమికుడు మహిళ ముక్కు కోసి పారిపోయాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని జలాన్​ జిల్లాలో జరిగింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Man chops off woman's nose over dispute
వివాహిత ముక్కు కోసేలా చేసిన ప్రేమ
author img

By

Published : Nov 10, 2020, 3:16 PM IST

వివాహితను ప్రేమించి విఫలమైన ఓ వ్యక్తి ఆమె ముక్కు కోసి పరారయ్యాడు. ఆ మహిళకు తీవ్ర రక్తస్రావం కావడం వల్ల స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఉత్తర్​ప్రదేశ్​లోని జలాన్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

మహిళకు ఐదేళ్ల కిందటే వివాహం కాగా.. కొన్ని కారణాల వల్ల ఒంటరిగా ఉంటుంది. ఈ క్రమంలో నిందితుడు వివాహం చేసుకోవాలని నిత్యం వేధించే వాడని పోలీసులు తెలిపారు.

మహిళలపై జరిగే నేరాల్లో ఉత్తరప్రదేశ్​ రికార్డు సృష్టించింది. నాలుగేళ్లలో మహిళలపై నేరాలు అత్యధికంగా 66.79శాతం నమోదయ్యాయి.

ఇదీ చూడండి: యూపీలో మరో దారుణం.. ఆరేళ్ల బాలికపై హత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.