ETV Bharat / bharat

యూపీలో దూసుకెళ్తున్న భాజపా- ఎగ్జిట్​ పోల్స్​ లెక్క పక్కా! - ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికలు

UP Elections 2022: ఉత్తర్​ప్రదేశ్​ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్నికల తర్వాత విడుదలైన ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలను నిజం చేస్తూ అధికార భాజపా స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తోంది. చెప్పినట్లుగానే సమాజ్​ వాదీ పార్టీ రెండో స్థానంలో కొనసాగుతోంది.

UP elections counting
యూపీ పోల్స్​
author img

By

Published : Mar 10, 2022, 10:14 AM IST

Updated : Mar 10, 2022, 1:22 PM IST

UP Elections 2022: ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అధికార భాజపా దూసుకెళ్తోంది. ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలను నిజం చేస్తూ సమాజ్​వాదీ పార్టీ రెండో స్థానంలోనే కొనసాగుతోంది. ఇతర పార్టీలు ప్రభావం చూపలేకపోతున్నాయి.

యూపీ ఓట్ల లెక్కింపు- టాప్​ 10 హైలైట్స్

  1. ఉత్తర్​ప్రదేశ్​ శాసనసభ ఎన్నికల్లో నిజమవుతున్న ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలు
  2. స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తున్న అధికార భాజపా
  3. ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన అధికార పార్టీ
  4. రెండో స్థానంలో కొనసాగుతున్న సమాజ్​వాదీ పార్టీ
  5. ప్రభావం చూపలేక పోయిన బహుజన సమాజ్​ పార్టీ
  6. సింగిల్​ డిజిట్​ దాటేందుకు కాంగ్రెస్​ ఆపసోపాలు
  7. పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థుల ముందంజ
  8. గోరఖ్​పుర్​ అర్బన్​ స్థానంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ ఆధిక్యం
  9. కర్హాల్​ స్థానంలో సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్​ లీడ్​
  10. జశ్వంత్​నగర్​ స్థానంలో ఎస్​పీ అభ్యర్థి శివపాల్​ యాదవ్​​(అఖిలేశ్​కు బాబాయి) వెనుకంజ

Last Updated : Mar 10, 2022, 1:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.