ETV Bharat / bharat

కూలిన వంతెన- శిథిలాల కింద కూలీలు! - దెహ్రాదూన్​లో ప్రమాదం

Under-construction bridge collapses in Uttarakhand: Several trapped
కూలిన వంతెన- శిథిలాల కింద కూలీలు!
author img

By

Published : Nov 22, 2020, 8:05 PM IST

Updated : Nov 22, 2020, 8:50 PM IST

19:58 November 22

కూలిన వంతెన- శిథిలాల కింద కూలీలు!

ఉత్తరాఖండ్​ దేహ్రాదూన్​లో ఘోరప్రమాదం జరిగింది. శివపురి సమీపంలో రిషికేశ్​-శ్రీనగర్ రోడ్డు వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన కూలింది. శిథిలాల కింద పలువురు కూలీలు చిక్కుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు 20 మందిని జాతీయ విపత్తు నిర్వహణ దళం(ఎన్​డీఆర్​ఎఫ్​) సిబ్బంది రక్షించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

ఇదీ చదవండి:టీకా అత్యవసర అనుమతులపై కేంద్రం దృష్టి

Last Updated : Nov 22, 2020, 8:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.