ETV Bharat / bharat

బ్లాక్ ఫంగస్ పంజా: 'మహా'లో 2వేల కేసులు - మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ కేసులు

మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ కోరలుచాస్తోంది. ఇప్పటివరకు 2000 మందికి బ్లాక్​ ఫంగస్​ సోకినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

mucormicosis
బ్లాక్ ఫంగస్, మ్యూకోర్మైకొసిస్
author img

By

Published : May 15, 2021, 10:26 AM IST

మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. 2వేల మందికిపైగా బ్లాక్​ ఫంగస్​ సోకినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ శిలీంధ్ర వ్యాధి కారణంగా 10 మంది మరణించినట్లు స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:బ్లాక్​ ఫంగస్​పై జాగ్రత్త సుమా!

కొవిడ్​ నుంచి కోలుకున్నవారిలోనే ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని, కొంత మందికి కంటిచూపు పోయిందని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ ఫంగస్ లక్షణాలు, అది ఎలా వ్యాప్తిస్తుందనే దానిపై కొవిడ్ బాధితులకు సమాచారం అందిస్తోంది.

ఇదీ చదవండి:బ్లాక్ ఫంగస్ చికిత్సకు రూ.1200కే ఇంజెక్షన్​

డయాబెటిస్వంటి రోగాలున్న వారు పలు జాగ్రత్తలు వహించాల్సి ఉందని ఐసీఎంఆర్​ పేర్కొంది. స్టెరాయిడ్లు అతిగా వాడటం వల్ల ఇమ్యూనిటీపై అది ప్రభావం చూపిస్తుందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలున్నవారు తప్పనిసరిగా డాక్టర్ల సలహాలు తీసుకోవాలని అన్నారు.

ఇదీ చదవండి:తగ్గుతున్న ఉద్ధృతి.. కొత్త కేసులు 3.26 లక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.