ETV Bharat / bharat

షిర్డీకి రాకుండా తృప్తిదేశాయ్​పై నిషేధం - తృప్తి దేశాయ్

సామాజిక కార్యకర్త తృప్తిదేశాయ్​ను ఈనెల 11వరకు షిర్డీ సాయిబాబా ఆలయంలోకి రాకుండా స్థానిక సబ్​డివిజనల్​ మేజిస్ట్రేట్ నిషేధం విధించారు. సాయిబాబా దర్శనానికి సంప్రదాయ దుస్తుల్లో రావాలని కోరుతూ ఆలయ ట్రస్ట్ ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించాలని గతంలో తృప్తిదేశాయ్​ హెచ్చరించారు.

trupti desai barred from entering shirdi
11వరకు షిర్డీకి రాకుండా తృప్తిదేశాయ్​పై నిషేధం
author img

By

Published : Dec 9, 2020, 7:00 AM IST

మహారాష్ట్రలోని ఆలయ నగరి షిర్డీలోకి రాకుండా మహిళా సామాజిక కార్యకర్త తృప్తిదేశాయ్​పై మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈనెల 11 వరకు నిషేధం విధించినట్లు స్థానిక సబ్​డివిజనల్​ మేజిస్ట్రేట్​ గోవింద్​ శిందే తెలిపారు.

భక్తులు సంప్రదాయ దుస్తుల్లో రావాలని షిర్డీ సాయిబాబా ఆలయ ట్రస్ట్​ కోరుతోంది. ఈ మేరకు బోర్డులను కూడా ఏర్పాటు చేసింది. దీంతో ఆ బోర్డులను తొలగించాలని తృప్తిదేశాయ్​ గతంలో ట్రస్ట్​ను హెచ్చరించారు.

ఇదీ చదవండి : కరోనా రిపోర్టు ఉంటేనే ఆ రాష్ట్రంలోకి ఎంట్రీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.