Truck Driver Strike Petrol Pump Crowd : భారత న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి తీసుకొచ్చిన కఠిన నిబంధనకు వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు చేపట్టిన ఆందోళన మంగళవారం కూడా కొనసాగుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీరు రాస్తారోకోలు, ర్యాలీలు చేపడుతున్నారు. అయితే డ్రైవర్ల నిరసనతో ఇంధన ట్రక్కులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
పెట్రోల్ బంక్‌లకు పోటెత్తిన వాహనదారులు
దీంతో ఇంధన కొరత ఏర్పడనుందన్న భయంతో పలు రాష్ట్రాల్లో వాహనదారులు పెట్రోల్ బంక్‌లకు పోటెత్తారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో సోమవారం రాత్రి నుంచి పెట్రోల్ బంక్‌లు కిటకిటలాడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లోనూ ఇదే పరిస్థితి కన్పించింది.
-
*इंदौर शहर के पेट्रोल पंप के लिए मांगलिया डिपो से पुलिस सुरक्षा व्यवस्था के साथ निकले 15 पेट्रोल डीजल टैंकर...जल्द ही 15 और निकलेंगे*
— SanjayGupta_Journalist (@sanjaygupta1304) January 1, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
*कलेक्टर डॉक्टर इलैया राजा टी ने बताया जल्द ही पंप तक पहुंचेगा पेट्रोल डीजल नहीं होगी आम जनता को परेशानी. pic.twitter.com/lJeLg85CG1
">*इंदौर शहर के पेट्रोल पंप के लिए मांगलिया डिपो से पुलिस सुरक्षा व्यवस्था के साथ निकले 15 पेट्रोल डीजल टैंकर...जल्द ही 15 और निकलेंगे*
— SanjayGupta_Journalist (@sanjaygupta1304) January 1, 2024
*कलेक्टर डॉक्टर इलैया राजा टी ने बताया जल्द ही पंप तक पहुंचेगा पेट्रोल डीजल नहीं होगी आम जनता को परेशानी. pic.twitter.com/lJeLg85CG1*इंदौर शहर के पेट्रोल पंप के लिए मांगलिया डिपो से पुलिस सुरक्षा व्यवस्था के साथ निकले 15 पेट्रोल डीजल टैंकर...जल्द ही 15 और निकलेंगे*
— SanjayGupta_Journalist (@sanjaygupta1304) January 1, 2024
*कलेक्टर डॉक्टर इलैया राजा टी ने बताया जल्द ही पंप तक पहुंचेगा पेट्रोल डीजल नहीं होगी आम जनता को परेशानी. pic.twitter.com/lJeLg85CG1
కొన్నిచోట్ల అయితే బంక్‌ల వద్ద వందల మీటర్ల వరకు వాహనాలు బారులు తీరాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ట్రక్కు డ్రైవర్ల ఆందోళనలతో కొన్ని ప్రాంతాల్లో ఎల్‌పీజీ సిలిండర్లు సరఫరాకు ఆటంకం ఏర్పడింది. అయితే నిరసనల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడకుండా ఉండేందుకు చాలా రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి.
-
VIDEO | Truck drivers protesting against new provisions in hit-and-run cases introduced by Bharatiya Nyaya Sanhita 2023 block road in #Jaipur, Rajasthan.#TruckDriversProtest pic.twitter.com/f0WJm7r8gA
— Press Trust of India (@PTI_News) January 2, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">VIDEO | Truck drivers protesting against new provisions in hit-and-run cases introduced by Bharatiya Nyaya Sanhita 2023 block road in #Jaipur, Rajasthan.#TruckDriversProtest pic.twitter.com/f0WJm7r8gA
— Press Trust of India (@PTI_News) January 2, 2024VIDEO | Truck drivers protesting against new provisions in hit-and-run cases introduced by Bharatiya Nyaya Sanhita 2023 block road in #Jaipur, Rajasthan.#TruckDriversProtest pic.twitter.com/f0WJm7r8gA
— Press Trust of India (@PTI_News) January 2, 2024
-
VIDEO | Vehicles line up at a petrol pump in #Pahalgam, Jammu and Kashmir. Motorists complain about non-availability of fuel amid the protest by truckers against a provision in the new penal law regarding hit-and-run road accident cases.
— Press Trust of India (@PTI_News) January 2, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
(Full video available on PTI Videos -… pic.twitter.com/j9huZmhWYd
">VIDEO | Vehicles line up at a petrol pump in #Pahalgam, Jammu and Kashmir. Motorists complain about non-availability of fuel amid the protest by truckers against a provision in the new penal law regarding hit-and-run road accident cases.
— Press Trust of India (@PTI_News) January 2, 2024
(Full video available on PTI Videos -… pic.twitter.com/j9huZmhWYdVIDEO | Vehicles line up at a petrol pump in #Pahalgam, Jammu and Kashmir. Motorists complain about non-availability of fuel amid the protest by truckers against a provision in the new penal law regarding hit-and-run road accident cases.
— Press Trust of India (@PTI_News) January 2, 2024
(Full video available on PTI Videos -… pic.twitter.com/j9huZmhWYd
ఆందోళనకు కారణమిదే
భారత న్యాయ సంహిత చట్టంలోని నిబంధన ప్రకారం రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఘటన గురించి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పారిపోతే పదేళ్ల జైలు శిక్ష, రూ.7 లక్షల వరకూ జరిమానా విధించే అవకాశం ఉంది. దీనిపై ట్రక్కులు, లారీలు, ప్రైవేటు బస్సు డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఈ నిబంధన వల్ల కొత్త వారు ఈ వృత్తిని చేపట్టేందుకు ముందుకు రారని డ్రైవర్ల సంఘాలు చెబుతున్నాయి
అయితే డ్రైవర్ల నిరసనపై ఆల్ ఇండియా మోటార్ అండ్ గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజేంద్ర కపూర్ స్పందించారు. "ప్రభుత్వానికి మా ఏకైక డిమాండ్ ఏమిటంటే, మాతో సంప్రదింపులు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి. కొత్త చట్టం గురించి ఎవరితోనూ చర్చ జరగలేదు. దీని గురించి ఎవరినీ అడగలేదు. ఆల్ఇండియా మోటార్ అండ్ గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ సభ్యులు ఎటువంటి నిరసన ప్రకటించలేదు. ఈ అంశంపై చర్చ జరగాలి. నిరసన ఎప్పటికీ పరిష్కారం కాదు. ప్రభుత్వం మా సభ్యులతో చర్చలు జరుపుతుందని నమ్ముతున్నాం" అని చెప్పారు.
-
#WATCH | Delhi: On the protest by transport associations, drivers against the new law on hit and run cases, All India Motor & Goods Transport Association President, Rajendra Kapoor says "Our only demand from the govt is that the decision should have been taken after having… pic.twitter.com/YsmdT46eVN
— ANI (@ANI) January 2, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Delhi: On the protest by transport associations, drivers against the new law on hit and run cases, All India Motor & Goods Transport Association President, Rajendra Kapoor says "Our only demand from the govt is that the decision should have been taken after having… pic.twitter.com/YsmdT46eVN
— ANI (@ANI) January 2, 2024#WATCH | Delhi: On the protest by transport associations, drivers against the new law on hit and run cases, All India Motor & Goods Transport Association President, Rajendra Kapoor says "Our only demand from the govt is that the decision should have been taken after having… pic.twitter.com/YsmdT46eVN
— ANI (@ANI) January 2, 2024
ఇకపై రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం ఉచిత వైద్యం- నాలుగు నెలల్లో అమలు!