ETV Bharat / bharat

రెండు రోజుల్లో రూ.854 కోట్ల మద్యం అమ్మకం - తమిళనాడులో మద్యం అమ్మకాలు

తమిళనాడులో లాక్​డౌన్​ అమలు నేపథ్యంలో మద్యం ప్రియులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. రెండు రోజుల్లోనే ఏకంగా రూ.854కోట్ల మద్యం కొనుగోలు చేశారు.

tamilnadu liquor sales, tamilnadu lockdown liquor sales
తమిళనాడులో జోరుగా మద్యం విక్రయం
author img

By

Published : May 10, 2021, 2:35 PM IST

తమిళనాడులో లాక్​డౌన్​ అమలుకు ముందు రెండు రోజుల్లోనే ఏకంగా రూ. 854 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే దుకాణాల్లో శనివారం రూ.426 కోట్లు, ఆదివారం రూ.428.69 కోట్లు మేర విక్రయాలు జరిగాయి.

సోమవారం ఉదయం 4 గంటల నుంచి తమిళనాడులో లాక్​డౌన్ అమలులోకి వచ్చింది. మరో రెండు వారాల పాటు మద్యం దుకాణాలు మూతపడి ఉంటాయి.

ఇదీ చదవండి : అసోం ముఖ్యమంత్రిగా హిమంత ప్రమాణస్వీకారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.