ETV Bharat / bharat

టీఎంసీకి షాక్​- రాజ్యసభ సభ్యుడి రాజీనామా - దినేశ్​ త్రివేది రాజీనామా

తృణమూల్​ కాంగ్రెస్​ నేత దినేశ్​ త్రివేది ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజ్యసభ వేదికగా ప్రకటించారు.

TMC MP Dinesh Trivedi resigns from Rajya Sabha
దినేష్​ త్రివేది
author img

By

Published : Feb 12, 2021, 1:54 PM IST

Updated : Feb 12, 2021, 2:04 PM IST

తృణమూల్​ కాంగ్రెస్​ రాజ్యసభ సభ్యుడు దినేశ్​ త్రివేది తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సభా వేదికగా ప్రకటించారు. తమ రాష్ట్రంలో హింస జరుగుతోందని, అంతకు మించి తాను ఏదీ మాట్లాడలేనని తెలిపారు.

తృణమూల్​ కాంగ్రెస్​ నేత దినేశ్​ త్రివేది ఎంపీ పదవికి రాజీనామా

" ఇక్కడకు పంపిన నా పార్టీకి చాలా కృతజ్ఞుడిని. రాష్ట్రంలో జరుగుతున్న హింసను ఆపేందుకు ఏమీ చేయలేకపోతున్నందుకు ఊపిరి ఆగుతున్నట్లుగా అనిపిస్తోంది. ఇక్కడ కూర్చొని ఏమీ చేయలేకపోతే.. రాజీనామా చేయమని నా మనసు చెబుతోంది. బంగాల్​ ప్రజల కోసం నా సేవలు కొనసాగుతాయి. "

- దినేశ్​​ త్రివేది, టీఎంసీ నేత

Last Updated : Feb 12, 2021, 2:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.