ఉత్తర్ప్రదేశ్ హార్దోయి జిల్లా కొత్వాలి మండలం హర్దపల్పూర్లో మూడేళ్ల బాలుడు శ్యామ్జీత్.. బోరు బావిలో పడి మృతిచెందాడు. ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో పడ్డాడు శ్యామ్జీత్.


శ్యామ్జీత్ను రక్షించేందుకు పోలీసులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. క్షేమంగా బాలుడిని బోరు బావి నుంచి బయటకు తీశారు. కానీ.. ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ఆ బాలుడు తుదిశ్వాస విడిచాడు.

ఇదీ చదవండి:బిహార్, అసోంలో భూప్రకంపనలు