ETV Bharat / bharat

ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సల్స్ మృతి - ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్

ఛత్తీస్​గఢ్ కాంకెర్​ జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు నక్సల్స్ మృతి చెందారు. సశస్త్ర సీమా బల్​, మావోయిస్టుల మధ్య జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఓ జవాను గాయపడ్డారు.

encounter
నక్సల్స్ మృతి
author img

By

Published : Nov 23, 2020, 11:46 AM IST

ఛత్తీస్​గఢ్ కాంకెర్​ జిల్లాలో సశస్త్ర సీమా బల్​ దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో మహిళ కూడా ఉన్నట్లు బస్తర్​ ఐజీ సుందర్​రాజ్​ వెల్లడించారు.

encounter
నక్సల్స్ మృతి

రావ్​ఘాట్​ పోలీస్ స్టేషన్​ పరిధిలోని కొసరోండాలో జరిగిన ఈ ఎన్​కౌంటర్​లో ఓ జవాను గాయపడ్డారు. మరో యువకుడికి కూడా గాయాలైనట్లు అధికారులు తెలిపారు.

encounter
ఘటనాస్థలంలో ఏకే 47

ఇదీ చూడండి: మావోయిస్టు స్థావరం ధ్వంసం- ఆయుధాలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.