ETV Bharat / bharat

234 బొంగరాలు తిప్పి అన్నాడీఎంకే తరఫున ప్రచారం - తమిళనాడు ఎన్నికలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్​డౌన్ మొదలైన నేపథ్యంలో కోయంబత్తూరుకు చెందిన సూక్ష్మ కళాకారుడు అన్నాడీఎంకే తరఫున వినూత్న ప్రచారం నిర్వహించారు. తమిళనాడులోని మొత్తం 234 శాసనసభ స్థానాలు ప్రతిబింబించేలా 234 బొంగరాలను కేవలం ఏడు నిమిషాల్లోనే రెండువేళ్లతో తిప్పి.. కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.

This is how a miniature artist campaigns for AIADMK in Tamil Nadu polls
234 బొంగరాలు తిప్పి అన్నాడీఎంకే తరఫున ప్రచారం
author img

By

Published : Apr 2, 2021, 10:10 AM IST

Updated : Apr 2, 2021, 1:28 PM IST

234 బొంగరాలు తిప్పి అన్నాడీఎంకే తరఫున ప్రచారం

తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన సూక్ష్మ కళాకారుడు రాజా.. అన్నాడీఎంకే తరఫున ఎన్నికల ప్రచారం వినూత్నంగా చేశారు. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలను ప్రతిబింబించేలా 234 బొంగరాలను రెండు వేళ్లతో కేవలం ఏడు నిమిషాల్లో తిప్పి అబ్బురపరిచారు. అన్నాడీఎంకే కార్యకర్తలు.. బొంగరాళ్లా.. విస్తృత ప్రచారం నిర్వహించి పార్టీని గెలిపించాలని సూచించారు.

This is how a miniature artist campaigns for AIADMK in Tamil Nadu polls
బొంగరాలతో ఎన్నికల ప్రచారం

బొంగరాలు తిప్పుతున్న సూక్ష్మ కళాకారుడు

" నేను బొంగరాలను తిప్పటానికి రెండు వేళ్లను వాడాను. ఎందుకంటే అన్నాడీఎంకే పార్టీ గుర్తులో రెండు ఆకులు ఉంటాయి. వాటిని ప్రతిబింబించేలా నేను రెండు వేళ్లతో తిప్పాను. బొంగరాళ్లా.. పార్టీ కార్యకర్తలు సైతం విస్తృత ప్రచారం నిర్వహించాలని కోరుతున్నా."

-- రాజా, సూక్ష్మ కళాకారుడు

తమిళనాడులో ఏప్రిల్​ 6న ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చదవండి : నేడు తమిళనాడు, కేరళలో మోదీ సుడిగాలి పర్యటన

Last Updated : Apr 2, 2021, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.