ఎన్డీఎ సర్కార్ హయాంలో నిరుద్యోగం, ధరలు, పేదరికంతో పాటు ప్రభుత్వ పెద్దల స్నేహితుల సంపద పెరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ట్విట్టర్‌లో ఈ మేరకు కేంద్రంపై ఆయన విమర్శలు గుప్పించారు.
-
इस सरकार ने क्या बढ़ाया?
— Rahul Gandhi (@RahulGandhi) March 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
बेरोज़गारी, महँगाई, ग़रीबी
और सिर्फ़ मित्रों की कमाई। pic.twitter.com/OyuG0hlvUM
">इस सरकार ने क्या बढ़ाया?
— Rahul Gandhi (@RahulGandhi) March 20, 2021
बेरोज़गारी, महँगाई, ग़रीबी
और सिर्फ़ मित्रों की कमाई। pic.twitter.com/OyuG0hlvUMइस सरकार ने क्या बढ़ाया?
— Rahul Gandhi (@RahulGandhi) March 20, 2021
बेरोज़गारी, महँगाई, ग़रीबी
और सिर्फ़ मित्रों की कमाई। pic.twitter.com/OyuG0hlvUM
కొవిడ్-19 విజృంభణకు ముందు దేశంలో 9.9 కోట్లుగా ఉన్న మధ్యతరగతి ప్రజలు మరింత దిగజారి పేదరకంలోకి వెళ్లారని రాహుల్ అన్నారు. ప్రస్తుతం మధ్యతరగతి ప్రజల సంఖ్య 6.6 కోట్లకు చేరిందని తెలిపే మీడియా నివేదికను ఆధారంగా చూపారు.