దక్షణాది వంటకమైనా.. దోశ ఇప్పుడు పూర్తి భారత దేశానికి ఇష్టమైన టిఫిన్‌గా మారింది. దేశవ్యాప్తంగా మహా నగరాల నుంచి ఓ మోస్తరు ఊర్ల వరకు దోశ లభించని చోటు ఉండదనే చెప్పాలి.
మరి ఇంత ప్రత్యేకమైన దోశను.. ముంబయిలోని ఓ దోశ వ్యాపారి అంతకంటే ప్రత్యేక రీతిలో వండి వడ్డిస్తున్నాడు. పెనం మీద నుంచి తిన్నగా ప్లేటులోకే దోశను పంపించే ఆయన విన్యాసానికి ఫిదా అయిన నెటిజన్లు.. 8 కోట్లకు పైగా వ్యూస్ కురిపించారు. మరి ఆ 'ఎగిరే దోశ' విశేషమేదో మీరూ చూడండి.
ఇదీ చూడండి: 'బిట్‌కాయిన్ పేరుతో మోసం.. రూ. 45 లక్షలు పోగొట్టుకున్నా'