ETV Bharat / bharat

ఆస్పత్రిలో భర్త సజీవదహనం- గుండెపోటుతో భార్య.. - భర్త మరణ వార్త విని గుండె పోటుతో భార్య మృతి

భర్త మరణవార్త విని గుండెపోటుతో భార్య మరణించిన విషాద ఘటన మహారాష్ట్రలో జరిగింది. పాల్​గఢ్​ జిల్లా వాసాయిలోని విజయ్‌ వల్లభ్‌ ఆసుపత్రి అగ్నిప్రమాదం ఘటనలో ఆమె భర్త సజీవదహనమయ్యాడు.

wife also died of heart attack
భర్త, భార్య మృతి
author img

By

Published : Apr 23, 2021, 6:14 PM IST

మహారాష్ట్ర పాల్​గఢ్​ జిల్లాలో విషాదం జరిగింది. భర్త మరణవార్త విని.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్య గుండెపోటుతో మరణించింది.

అసలేం జరిగింది?

కుమార్​ జోషీ(45).. పాల్​గఢ్​ జిల్లా వాసాయిలోని విజయ్‌ వల్లభ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆసుపత్రి రెండో అంతస్తులోని ఐసీయూలో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఐసీయూలో చికిత్స పొందుతున్న 14 మంది సజీవదహనమయ్యారు. వీరిలో కుమార్​ జోషీ కూడా ఉన్నాడు.

ఈ వార్త విని విరార్​లోని జీవ్​ధార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుమార్ భార్య చాందినీ జోషీ.. గుండెపోటుతో మరణించింది.

ఇదీ చదవండి : వైరస్​ సోకినా.. కొవిడ్ రోగుల సేవలో వైద్యులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.