ETV Bharat / bharat

109కి చేరిన కొత్త రకం కరోనా కేసులు

భారత్​లో కొత్త రకం కరోనా ​కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 109 మందికి యూకే స్ట్రెయిన్​ వైరస్​ నిర్ధరణ అయినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. బాధితులందరినీ ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రంలో ఉంచినట్లు తెలిపింది.

The total number of persons found infected with the mutant UK strain of #COVID19 is 109
భారత్​లో 109కి చేరిన కొత్త రకం కరోనా కేసులు
author img

By

Published : Jan 14, 2021, 1:40 PM IST

దేశంలో యూకే కరోనా క్రమంగా విస్తరిస్తోంది. కొత్తగా మరో 7 కేసులు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. మొత్తంగా ఇప్పటివరకు 109 మంది కొత్త రకం వైరస్ బారిన పడినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

బాధితులు అందరినీ ప్రత్యేక ఐసోలేషన్​ కేంద్రంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తోటి ప్రయాణికులు, కుటుంబసభ్యులు, బంధువులను గుర్తించి క్వారంటైన్​కు తరలించారు.

ఇదీ చూడండి: భారత్​లో 100 దాటిన కొత్త రకం కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.