శాసనసభ ఎన్నికల్లో 70.66 శాతం పోలింగ్ నమోదు
- కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 9.30 గం. వరకూ కొనసాగిన ఓటింగ్
- అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 90.03 శాతం పోలింగ్ నమోదు
- అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో 46.56 శాతం పోలింగ్ నమోదు
- మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా 91.51 శాతం పోలింగ్
- యాకుత్‌పుర నియోజకవర్గంలో అత్యల్పంగా 39.69 శాతం పోలింగ్
- స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
- ఎల్లుండి తెలంగాణ సహా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు
- డిసెంబర్ 3న మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఓట్ల లెక్కింపు
- డిసెంబర్ 3న ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల ఓట్ల లెక్కింపు