ETV Bharat / bharat

LIVE UPDATES : తెలంగాణలో ఈసారి ఒక కొత్త సంకల్పం కనిపిస్తోంది : మోదీ

telangana assembly elections 2023
telangana election campaign live updates
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 26, 2023, 1:15 PM IST

Updated : Nov 26, 2023, 2:32 PM IST

14:30 November 26

తెలంగాణలో ఈసారి ఒక కొత్త సంకల్పం కనిపిస్తోంది: మోదీ

తెలంగాణలో భాజపాను అధికారంలోకి తేవాలని ప్రజల్లో సంకల్పం మొదలైంది: మోదీ

గతంలో నవంబర్‌ 26న దురదృష్టకర ఘటన జరిగింది: మోదీ

గతంలో అసమర్థ ప్రభుత్వం వల్ల నవంబర్‌ 26న దేశంలో ఉగ్రదాడి జరిగింది: మోదీ

2014లో అసమర్థ ప్రభుత్వాన్ని గద్దె దించి సమర్థవంతమైన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం: మోదీ

సీఎం కేసీఆర్‌ రెండో స్థానం నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారో ఆలోచించాలి: మోదీ

ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్‌ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు: మోదీ

గజ్వేల్‌లో పోటీ చేస్తున్న భాజపా సింహం ఈటల రాజేందర్‌ను చూసి కేసీఆర్ భయపడ్డారు: మోదీ

భూనిర్వాసితులను రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయిన కేసీఆర్‌ను ప్రజలు ఎప్పటికీ క్షమించరు: మోదీ

తెలంగాణ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి కేసీఆర్ మోసం చేశారు: మోదీ

తెలంగాణకు తొలి సీఎంను దళితుడిని చేస్తానని చెప్పి మోసం చేశారు: మోదీ

ప్రజల ఆదాయం పెంచుతానని తన కుటుంబం ఆదాయం మాత్రమే పెంచుతున్నారు: మోదీ

14:18 November 26

  • మెదక్: తూప్రాన్‌లో సకల జనుల విజయ సంకల్ప సభ
  • తూప్రాన్‌లో బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం

14:17 November 26

  • దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికల జరుగుతున్నాయి : రాహుల్​ గాంధీ
  • ప్రజల భూములను కేసీఆర్‌ లాకుంటున్నారు: రాహుల్‌గాంధీ
  • కేసీఆర్‌ చేసే పాలన కాంగ్రెస్‌ వల్ల వచ్చిందే : రాహుల్‌గాంధీ
  • ధరణి వల్ల ప్రజల భూములు లాక్కుంటున్నారు: రాహుల్‌గాంధీ
  • బీఆర్ఎస్ పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు: రాహుల్‌గాంధీ

13:37 November 26

  • తెలంగాణ ఏర్పడేనాటికి మిగులు నిధులతో ఉంది: యోగి ఆదిత్యనాథ్‌
  • మిగులు నిధుల తెలంగాణను అప్పుల రాష్ట్రంగా చేశారు: యోగి ఆదిత్యనాథ్‌
  • తెలంగాణ ప్రజలు మాఫియా గుప్పిట్లో చిక్కుకుంది: యోగి ఆదిత్యనాథ్‌
  • భూమి, మద్యం, మైనింగ్‌ మాఫియా అంతా ఒక కుటుంబమే నడుపుతోంది: యోగి ఆదిత్యనాథ్‌
  • ఈ పదేళ్లలో తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు: యోగి ఆదిత్యనాథ్‌
  • డబుల్‌ ఇంజిన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లో అద్భుతమైన అభివృద్ధి జరుగుతోంది: యోగి ఆదిత్యనాథ్‌

13:36 November 26

  • కర్ణాటకలో మహిళలంతా బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు: రాహుల్‌గాంధీ
  • కులమతాలు, పేదధనిక తేడా లేకుండా మహిళలకు ఉచిత ప్రయాణం: రాహుల్‌గాంధీ
  • ఇప్పటివరకు 147 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణ చేశారు: రాహుల్‌గాంధీ
  • కర్ణాటకలో పేదలకు నెలకు రూ.5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నాం: రాహుల్‌గాంధీ
  • కిలో రూ.34 విలువ చేసే బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నాం: రాహుల్‌గాంధీ
  • బియ్యం అందుబాటులో లేకుంటే నగదు బదిలీ చేస్తున్నాం: రాహుల్‌గాంధీ

12:56 November 26

ల్యాండ్‌, సాండ్‌, మైన్స్‌, వైన్స్‌ అంతా కేసీఆర్‌ కుటుంబం చేతిలోనే ఉంది

  • ఈ పదేళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో కేసీఆర్ చెప్తారా?: రాహుల్‌గాంధీ
  • కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగింది: రాహుల్‌గాంధీ
  • కేసీఆర్ దోపిడీ వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయింది: రాహుల్‌గాంధీ
  • తెలంగాణ ఆదాయమంతటినీ కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది: రాహుల్‌గాంధీ
  • ధరణి పోర్టల్‌ను గుప్పిట్లో పెట్టుకుని పేదల భూములు గుంజుకున్నారు: రాహుల్‌గాంధీ
  • రాత్రి అశోక్‌నగర్‌లో తెలంగాణ యువతతో మాట్లాడాను: రాహుల్‌గాంధీ
  • పేపర్ల లీక్ వల్ల ఎంతో నష్టపోయామని యువకులు బాధను వ్యక్తం చేశారు: రాహుల్‌గాంధీ
  • ఎంతో ఖర్చు చేసి పరీక్షలకు సిద్ధమైతే అవి రద్దు అయ్యాయని బాధ పడ్డారు: రాహుల్‌గాంధీ
  • దొరల సర్కార్‌కు, ప్రజల సర్కార్‌కు మధ్య తేడా ఏంటో మేం చెప్తున్నాం, చూపిస్తాం: రాహుల్‌గాంధీ
  • ఆరు గ్యారంటీలు అమలు చేసి ప్రజల పాలనను చూపిస్తాం: రాహుల్‌గాంధీ
  • తొలి క్యాబినెట్‌ సమావేశంలోనే ఆరు గ్యారంటీలపై సంతకం పెడతాం: రాహుల్‌గాంధీ
  • రైతులకు ఎకరానికి రూ.15 వేలు చొప్పున రైతు భరోసా ఇస్తాం: రాహుల్‌గాంధీ
  • మహిళల ఖాతాలో ప్రతినెలా రూ.2500 వేస్తాం: రాహుల్‌గాంధీ
  • మహిళలకు రూ.500 గ్యాస్‌ సిలిండర్ ఇచ్చి ఊరట కల్పిస్తాం: రాహుల్‌గాంధీ

  • రైతులను ఆదుకునేందుకు కూడా ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తాం: రాహుల్‌గాంధీ

  • కౌలు రైతులకు కూడా ఎకరానికి రూ.15 వేలు చొప్పున రైతుభరోసా ఇస్తాం: రాహుల్‌గాంధీ
  • భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తాం: రాహుల్‌గాంధీ

Last Updated : Nov 26, 2023, 2:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.