- తెలంగాణలో బీజేపీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది
- తెలంగాణ ప్రజల్లో తెలివితేటలు పుష్కలం: మోదీ
- కాంగ్రెస్, బీఆర్ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి: మోదీ
- బీఆర్ఎస్ను దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్‌ఎంసీలో ప్రజలు తిప్పికొట్టారు..
- కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే నాణేనికి రెండు ముఖాలు: మోదీ
- కాంగ్రెస్‌కు ఓటు వేయడం అంటే బీఆర్ఎస్కు వేయడమే: మోదీ
- కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వెళ్తారు..
- తెలంగాణలోని అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే నా లక్ష్యం: మోదీ
- ఇరిగేషన్ స్కీమ్‌లను కేసీఆర్ ఇరిగేషన్ స్కామ్‌లు చేశారు: మోదీ
- తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే బీసీ వ్యక్తి సీఎం అవుతారు: మోదీ
- బీజేపీ ప్రభుత్వం వస్తే అన్ని వర్గాలకు లాభం చేకూరుతుంది: మోదీ
- బీజేపీ ప్రభుత్వం వస్తే పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తాం : మోదీ
LIVE UPDATES : తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తాం.. తుక్కుగూడ సభలో మోదీ - తెలంగాణలో బీజేపీ ప్రచారం 2023
Published : Nov 25, 2023, 1:29 PM IST
|Updated : Nov 25, 2023, 4:54 PM IST
16:51 November 25
16:07 November 25
- మధిర ఎన్నికల సభలో ప్రసంగిస్తున్న ప్రియాంక గాందీ
- నిన్న రాత్రి సోనియాగాంధీతో మాట్లాడాను: ప్రియాంకగాంధీ
- ఎక్కడున్నావు అని నన్ను సోనియా అడిగారు: ప్రియాంక
- హైదరాబాద్‌లో ఉన్నా.. రేపు మధిర వెళ్తాను అని చెప్పాను
- తెలంగాణ కోసం ప్రజలు ఎంతగా పోరాడారో నాకు తెలుసు అని సోనియా చెప్పారు
- ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని సోనియా చెప్పారు
- బలమైన ప్రభుత్వం వచ్చి ఉంటే.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరేవి
- తెలంగాణ సంపదను ప్రజలకు పంచే ప్రభుత్వం వస్తుందని ప్రజలు ఆశపడ్డారు
- కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలు తప్పనిసరిగా అమలు చేసే బాధ్యత తీసుకుంటాం
- ఇళ్లు కట్టుకునేందుకు బీఆర్ఎస్ డబ్బులు ఇస్తానన్న హామీ నెరవేర్చలేదు
16:06 November 25
- పాలకుర్తి ప్రజల ఆత్మగౌరవాన్ని ఎవరూ కొనలేరు: హరీష్‌రావు
- పాలకుర్తిలో బీఆర్ఎస్ సభలో పాల్గొన్న హరీష్ రావు
- నోట్ల కట్టలకు పాలకుర్తి ప్రజలు అమ్ముడుపోరు: హరీష్‌రావు
- కష్టపడిన నేతలను పాలకుర్తి ప్రజలు గెలిపిస్తారు: హరీష్‌రావు
- 5 గ్యారంటీలు నమ్మి కర్ణాటకలో కాంగ్రెస్‌కు ఓటు వేశారు: హరీష్‌రావు
- కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు: హరీష్‌రావు
- కర్ణాటకలో కరెంట్ బిల్లులను కాంగ్రెస్ డబుల్ చేసింది: హరీష్‌రావు
- కర్ణాటకలో గెలవగానే రాహుల్, ప్రియాంక దిల్లీ వెళ్లి కూర్చున్నారు
16:05 November 25
- వేములవాడ బీజేపీ సభలో పాల్గొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
- ఎన్నో ఆకాంక్షలతో తెలంగాణ ఆవిర్భవించింది: యోగి
- ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి బీఆర్ఎస్ మోసం చేస్తోంది: యోగి
- యోగి ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు: యోగి
- బీజేపీ గెలిస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- నీళ్లు, నిధులు, నియామకాల డిమాండ్‌తో రాష్ట్రం ఏర్పడింది: యోగి
- నీళ్లు, నిధులు, నియామకాలను బీఆర్ఎస్ నెరవేర్చలేదు: యోగి
14:57 November 25
ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం రాబోతుంది.. కామారెడ్డి సభలో ప్రధాని మోదీ
- కామారెడ్డిలో బీజేపీ బహిరంగ సభ.. ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ
- ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం రాబోతుంది: మోదీ
- రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు ప్రతీక బీజేపీ మేనిఫెస్టో
- బీజేపీ ఏదైతే చెబుతుందో వాటిని నెరవేర్చి తీరుతుంది
- చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చాం: మోదీ
- రాష్ట్రానికి ఇచ్చిన పసుపు బోర్డు, గిరిజన వర్సిటీ హామీలను కేంద్రం నెరవేర్చింది
- బీజేపీ ప్రభుత్వం రాగానే బీసీ వ్యక్తిని సీఎం చేస్తాం: మోదీ
- కేంద్ర మంత్రివర్గంలో బీసీలకు అత్యధికంగా మంత్రి పదవులు ఇచ్చాం: మోదీ
- రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం తీసుకొచ్చాం: మోదీ
- రైతుల ఖాతాల్లో రూ.2.75లక్షల కోట్లు జమ చేశాం: మోదీ
- పీఎం కిసాన్ సమ్మాన్ ద్వారా 40 లక్షల మంది లబ్ధి పొందారు: మోదీ
14:10 November 25
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుభరోసా అమలు చేస్తాం: రాహుల్
- రైతుభరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తాం: రాహుల్‌గాంధీ
- కౌలు రైతులకు కూడా రైతుభరోసా అమలు చేస్తాం: రాహుల్‌గాంధీ
- భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తాం
- వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ
- కాంగ్రెస్ మళ్లీ గెలిస్తే.. సాగుకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తాం
- పదేళ్ల భారాస పాలనలో రెండుపడక గదుల ఇళ్లు ఎంతమందికి వచ్చాయి
- ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు.. ప్రజల తెలంగాణకు జరుగుతున్నాయి
- దొరల కుటుంబానికి.. ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి
- దొరల తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రులు ప్రజా ధనాన్ని లూటీ చేశారు
- భూములు, ఇసుక, మద్యంలో జరిగిన దోపిడి సొమ్మంతా కేసీఆర్ కుటుంబంలోకి చేరింది
- పేదల భూములు లాక్కునేందుకే దొరల సర్కార్ ధరణి పోర్టల్ తెచ్చింది
- దళితబంధు పథకంలో భారాస ఎమ్మెల్యేలు రూ.3 లక్షలు కమీషన్లు దోచుకున్నారు
14:10 November 25
దేశ ప్రజలందరికి ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత మోదీది: యోగి
- కొవిడ్ సమయంలో మోదీ సర్కార్ దేశమంతటికి ఉచితంగా రేషన్ బియ్యం ఇచ్చింది
- కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే.. అయోధ్యలో రామమందిరం నిర్మించి ఉండేదా?
- కాంగ్రెస్, భారాస పార్టీలు అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పాటించవు
- అంబేడ్కర్‌కు నిజమైన గౌరవం కల్పించింది భాజపా మాత్రమే: యోగి
- రైతులు, పేదల సంక్షేమం గురించి ఆలోచించేది భాజపా మాత్రమే
- జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభం: యోగి
- రామమందిరం దర్శనానికి తెలంగాణ ప్రజలు తరలిరావాలి
14:10 November 25
కర్ణాటకలో వచ్చిన ఫలితమే తెలంగాణలో వస్తుంది: డీకే శివకుమార్
- కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం, సమిష్టి నాయకత్వం ఎక్కువ: డీకే శివకుమార్
- కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయమూ ఏకపక్షంగా తీసుకోదు: డీకే శివకుమార్
- కాంగ్రెస్ గెలిస్తే.. రియల్ ఎస్టేట్ పడిపోతుందనేది అసంబద్ధ వాదన
- హైదరాబాద్ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు: డీకే శివకుమార్
- చంద్రబాబు, వైఎస్‌ఆర్ హయాంలోనూ హైదరాబాద్ అభివృద్ధి చెందింది
- పార్టీ కోసం కష్టపడిన అందరికీ అవకాశాలు వస్తాయి: డీకే శివకుమార్
- టికెట్ రాని నేతలకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తాం
- కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన మరుసటిరోజు నుంచే ఐదు గ్యారంటీలు అమలు చేస్తున్నాం
13:43 November 25
కొల్లాపూర్‌లో విజయ సంకల్ప సభలో పాల్గొన్న అమిత్ షా
- నేటి కాంగ్రెస్ అభ్యర్థులంతా నిన్నటి భారాస ఎమ్మెల్యేలే: అమిత్ షా
- కాంగ్రెస్, భారాసకు ఓటు వేయడమంటే.. అవినీతిపరులకు, మైనార్టీలకు వేసినట్లే: అమిత్ షా
- ప్రధాని మోదీ చంద్రయాన్-3ని విజయవంతం చేశారు: అమిత్ షా
- కాంగ్రెస్ మాత్రం రాహుల్‌యాన్‌ను విజయంవంతం చేయాలని చూస్తోంది
- రాహుల్ యాన్‌ను ఇప్పటికే 20 సార్లు ప్రయోగించినా... విజయంవంతం కాలేదు
- రాష్ట్రంలో భారాస సర్కార్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది: అమిత్ షా
- కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగింది: అమిత్ షా
- లక్షన్నర కోట్లతో నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు మూడేళ్లకే కుంగిపోయింది
- మిషన్ కాకతీయలో రూ.22 వేల కోట్ల అవినీతి జరిగింది: అమిత్ షా
- ఔటర్ రింగ్‌రోడ్డు లీజులో వేల కోట్ల అవినీతి జరిగింది: అమిత్ షా
- భూముల వేలంలో భారాస సర్కార్ రూ.4 వేల కోట్ల అవినీతికి పాల్పడింది
- ఉద్యోగ పరీక్ష పత్రాలు లీక్ చేసి భారీ అవినీతికి పాల్పడింది: అమిత్ షా
- అవినీతి భారాస సర్కార్‌ను గద్దె దించి భాజపాను గెలిపించాలి
- అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తయ్యింది: అమిత్ షా
- రాష్ట్రంలో భాజపా గెలిస్తే.. తెలంగాణ ప్రజలను ఉచితంగా అయోధ్య తీసుకెళ్తాం
13:27 November 25
బన్సీలాల్‌పేటలో కాంగ్రెస్ సభ, హాజరైన మల్లికార్జున ఖర్గే
- హైదరాబాద్‌లో నెహ్రూ కాలంలోనే అనేక పరిశ్రమలు వచ్చాయి: ఖర్గే
- బీహెచ్‌ఈఎల్ వంటి అనేక పరిశ్రమలు కాంగ్రెస్ హయాంలో వచ్చాయి: ఖర్గే
- కాంగ్రెస్ పెట్టిన పరిశ్రమలను మోదీ సర్కారు అమ్ముకుంటోంది: ఖర్గే
- ప్రభుత్వ రంగంలో కాంగ్రెస్ గతంలో ఎన్నో ఉద్యోగాలు ఇచ్చింది: ఖర్గే
- భారాస సర్కారు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంచింది: ఖర్గే
- కేసీఆర్, మోదీ.. పేదలను మరింత పేదలుగా చేస్తున్నారు: ఖర్గే
- కేసీఆర్, మోదీ.. ధనవంతులకే కొమ్ముకాస్తున్నారు: ఖర్గే
- కేసీఆర్ అవినీతి తెలంగాణ నుంచి దిల్లీకి పాకింది: ఖర్గే
- ఆప్ సర్కారుతో కేసీఆర్ కుమ్మక్కయ్యారు: ఖర్గే
- కేసీఆర్ ఆప్‌తో మద్యం స్కామ్‌లో పాలుపంచుకున్నారు: ఖర్గే
- కుమార్తె కోసం కేసీఆర్ మోదీతో చేతులు కలిపారు: ఖర్గే
- సనత్‌నగర్‌లో కాంగ్రెస్ మహిళా అభ్యర్థికి మద్దతు ఇవ్వండి: ఖర్గే
- మోదీ, కేసీఆర్.. ఇద్దరూ అబద్ధాలే చెబుతున్నారు: ఖర్గే
- మోదీ, కేసీఆర్.. ఇద్దరూ ఒక్కటే.. వారు వేరువేరు కాదు: ఖర్గే
- పేదల ఖాతాల్లో మోదీ రూ.15 లక్షలు వేస్తామన్నారు.. వేశారా?: ఖర్గే
- 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ చెప్పారు.. ఇచ్చారా?: ఖర్గే
- రైతుఆదాయం రెట్టింపు చేస్తామని మోదీ చెప్పారు.. చేశారా?: ఖర్గే
13:27 November 25
రాష్ట్రంలో ఎంతమందికి రెండుపడక గదుల ఇళ్లు వచ్చాయి?: బండి సంజయ్
- దేశవ్యాప్తంగా మోదీ 3 కోట్ల ఇళ్లు నిర్మించారు: బండి సంజయ్
- పదేళ్లలో కేసీఆర్ ఎవరికైనా రేషన్‌కార్డులు ఇచ్చారా?: బండి సంజయ్
- రేషన్‌కార్డులు ఇవ్వని భారాస, మంత్రి గంగుల కమలాకర్‌కు ఎందుకు ఓటు వేయాలి
- కేసీఆర్ రూ.5 వేలు రైతుబంధు ఇచ్చి రూ.10 వేలు లాక్కుంటున్నారు
- ప్రతి యూరియా బస్తా మీద మోదీ సర్కార్ రూ.2వేలు రాయితీ ఇస్తోంది
- కేసీఆర్ సర్కారు కౌలు రైతులను గుర్తించటం లేదు: బండి సంజయ్
- కేసీఆర్ ఇంట్లో ఐదుగురికి ఉద్యోగాలు.. యువతకు మాత్రం ఉద్యోగాలు లేవు
13:27 November 25
ఖమ్మం పట్టణంలో ప్రియాంకగాంధీ రోడ్ షో
- కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రియాంకగాంధీ ప్రచారం
- ఖమ్మం సర్దార్ పటేల్ మైదానంలో కాసేపట్లో కాంగ్రెస్ బహిరంగ సభ
13:24 November 25
TELANGANA LIVE UPDATES
- రాష్ట్రంలో ల్యాండ్, సాండ్, వైన్స్ మాఫియా పెరిగింది: రాహుల్‌గాంధీ
- ల్యాండ్, సాండ్, వైన్స్‌పై వచ్చే డబ్బంతా కేసీఆర్ ఇంటికే చేరింది: రాహుల్
- ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను ఎస్సీల కోసం ఖర్చు చేయలేదు: రాహుల్‌గాంధీ
- తెలంగాణలో ప్రజల పాలన అనేది కనిపించటం లేదు: రాహుల్‌గాంధీ
- కుటుంబ, అవినీతి పాలన వల్ల తెలంగాణ నష్టపోయింది: రాహుల్
- దొరల పాలనను అంతం చేసి ప్రజల పాలన తెచ్చుకోవాలి: రాహుల్
- భారాస, భాజపా పాలనలో గ్యాస్ సిలిండర్ రూ.1200 ఉంది: రాహుల్
- కాంగ్రెస్ గెలిస్తే.. ఆరు గ్యారంటీలను అమలు చేస్తుంది: రాహుల్